నేటి ముఖ్యాంశాలు..

29 Nov, 2019 07:50 IST|Sakshi

హైదరాబాద్‌: నేడు హైటెక్‌ సిటి-రాయదుర్గం మెట్రో రైలు ప్రారంభం
ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్‌,పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌: నేటితో కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పదేళ్లు..
దీక్ష దివస్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం

కజకిస్తాన్‌: నేటి నుంచి డేవిస్‌ కప్‌ పోరు ప్రారంభం
నేడు పాకిస్తాన్‌తో తలపడనున్న భారత్‌ టెన్నిస్‌ జట్టు

హైదరాబాద్‌: స్టే ఉన్న 74 మున్సిపాలిటీలపై నేడు తుది తీర్పు ఇవ్వనున్న హైకోర్టు

భాగ్య నగరంలో నేడు 
సినీ సంగీత విభావరి 
వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లి 
సమయం: సాయంత్రం 5:30 గంటలకు

సింగిడి ఫెస్టివల్‌ 
    వేదిక: రవీంద్రభారతి, అబిడ్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలు 

స్వాతి ఆర్ట్‌ క్రియేషన్‌ 25వ యానివర్సరీ సెలబ్రేషన్‌ 
    వేదిక: రవీంద్రభారతి, అబిడ్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలు  

శ్రీ కాళహస్తీశ్వర మహత్యం  
    వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలు

 ది ప్రామిస్‌ ఆఫ్‌ ఇండియా 
    – మంథన్‌ విత్‌ జైమినీ భగవతీ 
    వేదిక: విద్యారణ్య హైస్కూల్, ఖైరతాబాద్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలు

స్టాండప్‌ కామెడీ 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: రాత్రి 8:30 గంటలు

కాశ్మీరీ ఫుడ్‌ ఫెస్టివల్‌  
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
    సమయం: రాత్రి 7:30 గంటలు

చెస్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలు 

పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌ 
    వేదిక: హైటెక్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలు

యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 8:30 గంటలు 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డా.అవనిరావ్‌ గాండ్ర, ఆర్టిస్టు స్టూడియో, గచ్చిబౌలి 
    సమయం: ఉదయం 10:30 గంటలు

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ది గ్యాలరీ కేఫ్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11:30 గంటలు 

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ 
    వేదిక: గీతం యునివర్సిటీ,  
    సమయం: ఉదయం 9 గంటలు

ఫరిడా గుప్తా ఎగ్జిబిషన్‌ 
 వేదిక: కళింగ కల్చరల్‌ ట్రస్ట్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలు 

ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలు 

 ఫ్లాట్‌ 50% ఆఫ్‌ ఆన్‌ జ్యువెల్లరీ  
    వేదిక: టీబీ జెడ్, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలు 

 కిట్టీ లంచ్‌ 
    వేదిక: రాడిసన్, హైదరాబాద్‌ హైటెక్‌సిటీ 
    సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు 

 ది బ్రైడ్స్‌ చాయిస్‌  
    వేదిక:మందిర్,రోడ్‌నం.10బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలు 

జపనీస్‌ మెనూ, ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: పార్క్‌హయత్‌ 
    హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు 

వింటర్‌ ఉత్సవ్‌ మేళా 2019 
    వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
    సమయం: సాయంత్రం 4 గంటలు 

వెడ్డింగ్‌ కలెక్షన్స్‌ 
    వేదిక: నీరూస్‌ ఎలైట్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10:30 గంటలు 

కల్యాణ వైభవం 
    వేదిక: ఆర్‌ఎస్‌ బ్రదర్స్, అమీర్‌పేట్‌ 
    సమయం: ఉదయం 10:30

వెడ్డింగ్‌ జ్యువెల్లరీ కెలెక్షన్స్‌ 
    వేదిక: జేసీ బ్రదర్స్, కూకట్‌పల్లి 
    సమయం:ఉదయం10:30గంటలనుంచి..

వెడ్డింగ్‌ కలెక్షన్‌ 
    వేదిక: ది చెన్నై షాపింగ్‌మాల్,కూకట్‌పల్లి 
    సమయం:ఉదయం10:30గంటల నుంచి 

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ 
    వేదిక:ఇనార్బిట్‌ మాల్, హైటెక్‌సిటీ 
    సమయం: ఉదయం 11 గంటలు

హ్యాపినెస్‌ ప్రోగ్రాం 
    వేదిక: శ్వాసనిలయం, చందానగర్‌ 
    సమయం: సాయంత్రం 5:30 గంటలు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఏలియన్స్‌ 
    ప్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9:30 గంటలు

 సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: అబ్సెల్యూట్‌ 
    బార్బేక్యూ, రోడ్‌నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 1 గంటలు  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోగీల్లో 20 వేల ఐసోలేషన్‌ పడకలు!

వలస కార్మికులపై బ్లీచ్‌ స్ప్రే

పొడిగింపు లేదు.. ఎమర్జెన్సీకి తావు లేదు

పీఏం కేర్స్‌ ఫండ్‌కు రిలయన్స్‌ భారీ విరాళం

క‌రోనా: ఉత్త‌రాఖండ్‌లో చిక్కుకున్న 60 వేల‌మంది

సినిమా

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు

ఇంట్లో ఉండండి

కుశలమా? నీకు కుశలమేనా?

లెటజ్‌ ఫైట్‌ కరోనా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా