నేటి ముఖ్యాంశాలు..

30 Nov, 2019 06:51 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రియాంక రెడ్డి హత్య కేసులో నేడు కోర్టుకు నిందితులు
నిందితులను మహబూబ్‌నగర్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

హైదరాబాద్‌: నేడు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం
ఛలో ఢిల్లీ, రవాణా ఛార్జీల పెంపు, మున్సిపాలిటీ ఎన్నికలపై చర్చ

ముంబై: నేడు ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వానికి బలపరీక్ష
మధ్యాహ్నం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష

రాంచీ: జార్ఖండ్‌లో నేడు తొలి దశ పోలింగ్‌
నేడు 13 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న పోలింగ్‌

ఢిల్లీ: నేడు అటవీ,పర్యావరణ మంత్రిత్వశాఖ సమావేశం
తెలంగాణ నుంచి హాజరుకానున్న మంత్రి ఇందకరణ్‌ రెడ్డి

ఢిల్లీ: నేడు భారత్‌, జపాన్‌ మంత్రుల సమావేశం
హాజరుకానున్న భారత్‌, జపాన్‌ రక్షణ, విదేశాంగ మంత్రులు
ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సముద్రయాన భద్రతలపై 
వ్యూహాత్మక సహకారంపై చర్చించనున్న ఇరుదేశాలు

తాడేపల్లి: నేటి నుంచి డిసెంబర్‌ 6 వరకూ పెన్షన్‌ వారోత్సవాలు
విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి జయరాం

భాగ్య నగరంలో నేడు 
సినీ సంగీత విభావరి 
వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ,  పబ్లిక్‌ గార్డెన్‌ నాంపల్లి 
సమయం: సాయంత్రం 5.30 గంటలకు

సత్య హరిశ్చంద్ర నాటకం 
వేదిక: రవీంద్ర భారతి,  
సమయం: రాత్రి 7 గంటలకు

స్టాండప్‌ కామెడీ 
వేదిక: భారతీయ విద్యాభవన్‌, బషీర్‌బాగ్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు

గిఫ్ట్‌ రాపింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: రంగ్‌ మంచ్, హిమాయత్‌ నగర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు

ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌  స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ 
వేదిక: గీతం యునివర్సిటీ,
సమయం: ఉదయం 9 గంటలు

ఫరిడా గుప్తా ఎగ్జిబిషన్‌ 
వేదిక: కళింగ కల్చరల్‌ ట్రస్ట్, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10 గంటలు

ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలు

కిట్టీ లంచ్‌ 
వేదిక: రాడిసన్, హైదరాబాద్‌ 
హైటెక్‌సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు

ది బ్రైడ్స్‌ చాయిస్‌
వేదిక:మందిర్, రోడ్‌నం.10, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11 గంటలు

జపనీస్‌ మెనూ, ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: పార్క్‌హయత్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు

వింటర్‌ ఉత్సవ్‌ మేళా 2019 
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలు

వెడ్డింగ్‌ కలెక్షన్స్‌ 
వేదిక: నీరూస్‌ ఎలైట్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10:30 గంటలు

కల్యాణ వైభవం 
వేదిక: ఆర్‌ఎస్‌ బ్రదర్స్, అమీర్‌పేట్‌
సమయం: ఉదయం 10:30 

వెడ్డింగ్‌ జ్యువెల్లరీ కెలెక్షన్స్‌ 
వేదిక: జేసీ బ్రదర్స్, కూకట్‌పల్లి
సమయం:ఉదయం 10:30 గం.నుంచి.. 

వెడ్డింగ్‌ కలెక్షన్‌
వేదిక: ది చెన్నై షాపింగ్‌మాల్, కూకట్‌పల్లి 
సమయం: ఉదయం 10:30 గం.నుంచి 

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ 
వేదిక: ఇనార్బిట్‌ మాల్, హైటెక్‌సిటీ 
సమయం: ఉదయం 11 గంటలు

హ్యాపినెస్‌ ప్రోగ్రాం 
వేదిక: శ్వాసనిలయం, చందానగర్‌ 
సమయం: సాయంత్రం 5:30 గంటలు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఏలియన్స్‌ ప్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9:30 గంటలు

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: అబ్సెల్యూట్‌ బార్బేక్యూ, 
రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 1 గంటలు

కోనసీమ టు గోల్కొండ– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలు 

పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌ 
వేదిక: హయత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు

ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లియోనియా హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7:30 గంటలు 
వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్,

సికింద్రాబాద్‌ లోని  కార్యక్రమాలు 
కాంటెపరరీ డ్యాన్స్‌ క్లాసెస్‌ 
ఉదయం 11 గంటలకు 

స్పానిష్‌ క్లాసెస్‌ 
ఉదయం 9 గంటలకు

వీణ క్లాసెస్‌ 
మధ్యాహ్నం 3 గంటలకు

లాటిన్‌ డ్యాన్స్‌ సల్సా క్లాసెస్‌ 
సాయంత్రం 6 గంటలకు 

కలరిపయట్టు వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 7 గంటలు  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అవయవదానంపై అవగాహన పెంచాలి

శబరిమలలో పాడైన ఆహారమిస్తే చర్యలు

గడ్చిరోలిలో ఇద్దరు మావోల ఎన్‌కౌంటర్‌

హిమపాతంతో ఇద్దరు జవాన్ల మృతి

బీజేపీలోకి నమిత, రాధారవి

భారత్‌లో స్కోర్‌తో యూకే వర్సిటీలో సీటు

కనిష్ట స్థాయికి కశ్మీర్‌ ఉగ్రవాదం: జవదేకర్‌

ఉగ్రవాదంపై గట్టిగా స్పందించాలి

జార్ఖండ్‌లో 64 శాతం పోలింగ్‌

పరోక్ష యుద్ధంలోనూ పాక్‌కు ఓటమే

విశ్వాసం పొందిన ఉద్ధవ్‌

పుట్టినరోజు నాడే గ్యాంగ్‌రేప్‌

నా రక్షణ సంగతేంటి?

మద్యం మత్తులో ఘోరాలు 70–85%

పరిధి కాకుంటే స్పందించరా..?

కాస్త.. చూసి వడ్డించండి

వైరల్‌ : ఫైన్‌ వేశారని నానా రభస చేశాడు

జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్‌

విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నాం

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రభుత్వం ఏర్పడినా.. వీడని ఉత్కంఠ

జార్ఖండ్‌: తుపాకీతో కాంగ్రెస్‌ అభ్యర్థి హల్‌చల్‌..!

ప్రియాంక హత్య : పగిలిన చిన్ని గుండె

బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్‌ సర్కార్‌

డబ్బు కట్టలు వదిలి.. ఉల్లి ఎత్తుకెళ్లారు!

‘ఏ పద్ధతిలోనైనా సరే.. పాక్‌ ఎన్నటికీ గెలవదు’

మహా బలపరీక్ష: అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్‌

‘వారి జీవితాలతో ఆటలు ఆడొద్దు’

పులికి మిమిక్రీ చేయడం తెలుసు

జార్ఖండ్‌ పోలింగ్‌.. వంతెన పేల్చివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిర్మాత తోట రామయ్య ఇక లేరు

అయ్యప్ప ఆశీస్సులతో...

ఆలోచింపజేసే కలియుగ

తనీష్‌ మహాప్రస్థానం

బర్త్‌డే స్పెషల్‌

నాలుగేళ్ల తర్వాత...