నేటి విశేషాలు...

6 Jan, 2020 06:02 IST|Sakshi

తాడేపల్లి: నేడు పాక్‌ చెర వీడనున్న 20 మంది ఏపీ మత్స్యకారులు
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వారిని తీసుకొచ్చేందుకు వాఘా బోర్డర్‌కు మంత్రి మోపిదేవి
వాఘా బోర్డర్‌ వద్ద మంత్రి, అధికారులకు జాలర్లను అప్పగించనున్న పాక్‌

చిత్తూరు: నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి
ఉదయం 5 గంటల నుంచి ధర్మదర్శనం, తిరు వీధుల్లో స్వర్ణరథంపై విహరించనున్న స్వామివారు

తిరుమల: నేడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి
హాజరుకానున్న మంత్రులు పెద్దిరెడ్డి, పుష్పశ్రీవాణి, అనిల్‌ కుమార్‌, అవంతి, బాలినేని, ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి

తెలంగాణ: వేములవాడ రాజరాజరేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు

విశాఖపట్నం: నేటి నుంచి ఏజెన్సీ బంద్‌. 1/7 చట్టం పటిష్టంగా అమలు చేయాలంటూ మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు

భాగ్యనగరంలో నేడు
లక్ష్మీనారాయణ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ 2020 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 

కంప్యూటర్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌  
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
    వేదిక: శిల్పకళావేదిక లోని కార్యక్రమాలు
 
లక్ష్మీనారాయణ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 
భరతనాట్యం పర్ఫామెన్స్‌ 
    సమయం: సాయంత్రం 5:30 గంటలకు 

ఇండియా మెడ్‌ ఎక్స్‌ పో 
    వేదిక: హైటెక్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

► నవరస వర్క్‌షాప్‌ 
   వేదిక: నృత్య ఫోరమ్‌ ఫర్‌ పర్ఫామింగ్‌ ఆర్ట్స్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
   సమయం: ఉదయం 8 గంటలకు 

 6వ ఇంటర్నేషనల్‌ ఫొటో ఫెస్టివల్‌ 2020 
    వేదిక: సాలార్‌జంగ్‌ మ్యూజియం 
    సమయం: ఉదయం 10:30 గంటలకు 

 నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు
 
 అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

ఫెంటాస్టిక్‌ ఫెస్టివ్‌ : ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

 డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
 
► ఆల్‌ ఇండియా క్రాఫ్ట్స్‌ మేళా 
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 

 టాలెంట్‌ హంట్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు 

► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
   వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
   సమయం: ఉదయం 11 గంటలకు 

మరిన్ని వార్తలు