నేటి విశేషాలు...

9 Dec, 2019 07:26 IST|Sakshi

జాతీయం 
నేడు లోక్‌సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు. బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్‌ షా.

నేడు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివాసీల భారీ సభ. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌

► నేడు కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం. మహిళల భద్రతకు సరికొత్త చట్టం తేనున్న ప్రభుత్వం. ఆరు నెలల్లో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలపై చర్చ.
 

తెలంగాణ : దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై నేడు హైకోర్టు విచారణ. 
నేడు దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై స్పష్టత. 

క్రీడలు : నేటి నుంచి దేశవాళీ క్రికెట్‌ టోర్నీ. టైటిల్‌ బరిలో 38 జట్లు


భాగ్యనగరంలో నేడు
కంప్యూటర్‌ శిక్షణ  
వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 6 గం. 

కుకీ బేకింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: ఎస్కేప్డ్‌ కలినరీ స్టూడియో, కొండాపూర్‌ 
సమయం: ఉదయం 10 గం. 

గ్రాండ్‌ లంచ్, డిన్నెర్‌ బఫెట్‌ 
వేదిక: క్లౌడ్‌ డైనింగ్, మాదాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గం. 

కలరిపయట్టు వర్క్‌షాప్‌ 
వేదిక: అవర్‌ సాక్రె స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 7 గం. 

ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: చైనా బ్రిస్టో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గం. 

షిబోరీ వర్క్‌షాప్‌ 
వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
సమయం: సాయంత్రం 4 గం. 

ప్రాగ్మెంట్స్‌ ఇన్‌ మోషన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6.30 గం. 

పెట్‌ ఫ్రెండ్లీ సండే బ్రంచ్‌ 
వేదిక: హయత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12.30 గం. 

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12.30 గం. 

మనోహర్‌ చిలువేరు ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
వేదిక: అలయన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3 బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9.30 గం. 

అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 10 గం.
 
టాలెంట్‌ హంట్‌  
వేదిక: జొయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గం. 

మరిన్ని వార్తలు