నేటి ముఖ్యాంశాలు..

16 Feb, 2020 07:09 IST|Sakshi

జాతీయం
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం
ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్‌
రాంలీలా మైదాన్‌లో భారీ భద్రతా రేట్లు

నేడు వారణాసీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

నేడు అమిత్‌ షా నివాసానికి షహీన్‌ బాగ్‌ నిరసనకారుల ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ) వెనక్కు తీసుకోవాలంటూ అమిత్‌ షా నివాసానికి షహీన్‌ బాగ్‌ నిరసనకారుల ర్యాలీ

తెలంగాణ
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్‌ భేటీ

నేడు హైదరాబాద్‌ రానున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
కేంద్ర బడ్జెట్‌పై మీడియాతో  మాట్లాడనున్న నిర్మలా సీతారామన్‌

సహకార ఎన్నికలకు పూర్తయిన పోలింగ్‌
నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల నియామకం

భాగ్యనగరంలో నేడు :
కూచిపూడి డ్యాన్స్‌ రెక్టికల్‌.. బై రుత్విక నలమలపు
వేదిక– రవీంద్ర భారతి
సమయం– సాయంత్రం 6–15 గంటలకు

ట్విన్‌ సిటీస్‌ 10కే రన్‌– 2020
వేదిక– పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌
సమయం– ఉదయం 6 గంటలకు

బేసిక్స్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ – వర్క్‌షాప్‌
వేదిక– ఎస్‌ఐఏ ఫొటోగ్రఫీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌
సమయం– ఉదయం 10 గంటలకు
వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్

ఫ్లూట్‌ క్లాసెస్, క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్, లాటిన్‌ డ్యాన్స్‌ క్లాసెస్‌
ఫ్రీ యోగా, పెయింటింగ్, వీకెండ్‌ చెస్‌
సమయం– ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

మిస్టర్, మిస్‌ స్టార్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆడిషన్స్‌
వేదిక– పర్పుల్‌హజీ,కంట్రీక్లబ్, బేగంపేట్‌
సమయం– ఉదయం 10 గంటలకు

కరాటే చాంపియన్‌షిప్‌– 2020
వేదిక– కోట్ల విజయ్‌భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియం, యూసుఫ్‌గూడ 
సమయం– ఉదయం 9 గంటలకు 

వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌ 
వేదిక– బుక్స్‌ అండ్‌ మోర్‌ లైబ్రరీ యాక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 

అనురక్తి క్లాసికల్‌ డ్యాన్స్‌  
వేదిక– శిల్పారామం 
సమయం– సాయంత్రం 6–30 గంటలకు 

ఆర్గానిక్‌ ఎర్త్‌ మేళా 
వేదిక– షెరటాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
సమయం– మధ్యాహ్నం 3–30 గంటలకు 

మ్యూజిక్‌ కన్సర్ట్‌  
వేదిక– గురుస్వామిసెంటర్,సికింద్రాబాద్‌ 
సమయం– ఉదయం 10–30 గంటలకు

స్టాండప్‌  కామెడీ విత్‌ రాజశేఖర్, అశ్విని 
వేదిక– ఫీనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం– రాత్రి 8 గంటలకు 

ఆర్ట్‌ ఆఫ్‌ మైండ్‌ కంట్రోల్‌– వర్క్‌షాప్‌ 
వేదిక– హరే కృష్ణ గోల్డెన్‌ టెంపుల్, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు
వేదిక– తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ 

ఫైన్‌ ఆర్ట్, కావూరి హిల్స్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
సమయం– ఉదయం 11 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై శాంత కృష్ణమూర్తి 
సమయం– సాయంత్రం 5 గంటలకు 

భరతనాట్యం డ్యాన్స్‌బై మైలవరపు రమణి 
సమయం– సాయంత్రం 5 గంటలకు 

అపోలో కేన్సర్‌ కాంక్లేవ్, కేన్సర్‌ సీఐ కాన్ఫరెన్స్‌  
వేదిక– హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, హైటెక్‌ సిటీ 
సమయం– ఉదయం 10 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రీయల్‌ ఎగ్జిబిషన్‌     
వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్,  నాంపల్లి 
సమయం– ఉదయం 10 గంటలకు  
వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 

పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌ 
సమయం– మధ్యాహ్నం 2:30 గంటలకు

చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం– మధ్యాహ్నం12:30 గంటలకు  

ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక– తాజ్‌ డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
వేదిక– పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10:30 గంటలకు 

ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
వేదిక– షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్,  గచ్చిబౌలి 
సమయం– సాయంత్రం 6:30 గంటలకు 

అకాడమీ అవార్డ్స్‌– 2019 
వేదిక– హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు

మరిన్ని వార్తలు