నేటి ముఖ్యాంశాలు..

1 Dec, 2019 07:28 IST|Sakshi

హైదరాబాద్‌: నేడు అంతర్జాతీయ ఎయిడ్స్‌ డే
చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు ఉత్తమ బ్లడ్‌బ్యాంక్‌ అవార్డు
ఎంపిక చేసిన న్యూఢిల్లీలోని నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ
నేడు రవీంద్రభారతీలో అవార్డు బహుకరణ

మహారాష్ట్ర: బలపరీక్ష నెగ్గిన ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం
నేడు మహారాష్ట్ర స్పీకర్‌ ఎన్నిక

గుంటూరు: నేడు ఏపీ న్యాయాధికారుల తొలి సదస్సు
పాల్గొననున్న హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి
కోర్టుల్లో కేసుల పరిష్కారానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ

ముంబై: నేడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం
గంగూలీ అధ్యక్షతన జరగనున్న తొలి సమావేశం

హైదరాబాద్‌: నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి సంజీవ్‌ కుమార్‌
ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించనున్న సంజీవ్‌కుమార్‌

హైదరాబాద్‌: నేడు ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ ఆత్మీయ సమావేశం
అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ఐదుగురు చొప్పున కార్మికులకు పిలుపు
ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష
ఆర్టీసీ అభివృద్ధిపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై నేడు కాంగ్రెస్‌ నిరసనలు
నేడు క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌ పిలుపు

హైదరాబాద్‌: నేడు సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

తిరుపతి: నేటితో ముగియనున్న పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
నేడు తిరుచానురు పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

భాగ్యనగరంలో నేడు
క్లాసికల్‌ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫ్యూజన్‌ కాంపిటీషన్‌ 
వేదిక–ఎన్టీఆర్‌ ఆడిటోరియం, పబ్లిక్‌ గార్డెన్స్, నాంపల్లి 
సమయం– ఉదయం 10 గంటలకు

సినీ సంగీత విభావరి 
వేదిక– పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 
సమయం– సాయంత్రం 5.30 గంటలకు

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌ 
వేదిక–హంప్‌షైర్‌ ప్లాజా, లక్డీకాపూల్‌ 
సమయం– ఉదయం 9 గంటలకు 

ఈశ్వరీబాయి మెమోరియల్‌ అవార్డు ప్రదానం 
వేదిక– రవీంద్ర భారతి
సమయం– సాయంత్రం 5–50 గంటలకు 

మాయాబజార్‌ 
వేదిక– పబ్లిక్‌ గార్డెన్, సురభి థియేటర్‌  
సమయం– సాయంత్రం 6–30 గంటలకు 

ఆర్గానిక్‌ బజార్‌ 
వేదిక– లామకాన్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10–30 గంటలకు

స్టాండప్‌ కామెడీ 
వేదిక– హార్డ్‌ రాక్‌ కేఫ్‌ హైదరాబాద్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు

కిన్నెర ఘంటసాల స్మారక అవార్డు ఫంక్షన్‌ 
వేదిక– త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
సమయం– ఉదయం 8 గంటలకు 

బ్రింగ్‌ యువర్‌ ఓన్‌ బెల్లీ – ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక– హైటెక్స్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ 
వేదిక– ఇనార్బిట్‌ మాల్, హైటెక్‌సిటీ 
సమయం– ఉదయం 11 గంటలకు

పెట్‌ ఫ్రెంఢ్లీ – సండే బ్రంచ్‌ 
వేదిక– హయత్‌..హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు

భరతనాట్య ప్రదర్శన  
వేదిక– శిల్పారామం
సమయం– సాయంత్రం 5–30 గంటలకు

హైదరాబాద్‌ ఓపెన్‌రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ 
వేదిక– లాల్‌ బహదూర్‌ శాస్త్రి స్టేడియం 
సమయం– ఉదయం 10 గంటలకు 

ఫ్రెంచ్‌ వెగన్‌ బఫెట్‌ లంచ్‌ 
వేదిక– నొవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్, కొండాపూర్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
వేదిక– అలయన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 9–30 గంటలకు

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక– అబ్సల్యూట్‌ బార్బిక్యూ, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం–  మధ్యాహ్నం 1 గంటలకు

కోనసీమ టు గోల్కొండ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– గ్యాలరీ 78,  కొత్తగూడ 
సమయం– ఉదయం 11 గంటలకు
వేదిక అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌

ఒడిస్సీ క్లాసెస్‌ బై సంజుక్త ఘోష్‌ 
సమయం– ఉదయం 10–30 గంటలకు 

వాటర్‌కలర్‌ పెయింటింగ్‌ బై మానసవీణ
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు

ఫ్లూట్‌ క్లాసెస్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 

క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్‌ క్లాసెస్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

సండే ఫ్లీ మార్కెట్‌  
సమయం– ఉదయం 10 గంటలకు

ఫ్రీ యోగా క్లాసెస్‌
సమయం– ఉదయం 11 గంటలకు

వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌
సమయం– ఉదయం 10 గంటలకు    

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ

ఫోక్‌ సింగర్‌, నటి మునియమ్మ కన్నుమూత

సీఎం జగన్‌ బాటలో కేరళ, బ్రిటన్‌

క‌రోనా: ఇప్ప‌టివ‌ర‌కు క‌మ్యూనిటీ ట్రాన్సిమిష‌న్‌ లేదు

వృద్ధురాలి మెడపై కరిచిన క్వారంటైన్‌ వ్యక్తి

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు