నేటి విశేషాలు..

28 Jan, 2020 06:50 IST|Sakshi

జాతీయం : 
నేడు ఢిల్లీలో 15వ ఆర్థిక సంఘం సమావేశం
హాజరుకానున్న అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి హాజరుకానున్న హరీశ్‌, బుగ్గన

తెలంగాణ:
హైదరాబాద్‌ : 
కరోనా వైరస్‌ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌కు రానున్న కేంద్ర వైద్య బృందం
ఫీవర్‌, గాంధీ ఆస్పత్రులను పరిశీలించనున్న వైద్య బృందం
వైరస్‌ అనుమానితుల చికిత్స కోసం చేపట్టిన చర్యల పరిశీలన

హైదరాబాద్‌లో నేడు అతి పెద్ద ధ్యాన మందిరం ప్రారంభం
ధ్యాన మందిరం ప్రారంభించనున్న బాబా రాందేవ్‌
నందిగామ మండలం కన్హలో ఏర్పాటు
30ఎకరాల విస్తీర్ణంలో ధ్యానమందిరం నిర్మాణం
40వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా మందిర నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌ :
నేడు ఢిల్లీలో 15 ఆర్థిక సంఘం సమావేశం
హాజరుకానున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

తిరుమల :
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
16కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
స్వామి వారి సర్వదర్శనానికి 4గంటల సమయం

భాగ్యనగరంలో నేడు
మ్యూజిక్‌ ప్రోగ్రాం బై రవి మెలోడీస్‌ 
వేదిక– రవీంద్రభారతి, అబిడ్స్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 

భక్త మార్కండేయ డ్రామా–  బై శ్రీబాల సరస్వతి కళానాట్య మండలి 
వేదిక– రవీంద్రభారతి, అబిడ్స్‌ 
సమయం– సాయంత్రం 6–30 గంటలకు 

వేదిక– అవర్‌సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
ది మోహినిఅట్టం క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4–30 గంటలకు 
ది కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 
ది హిందీ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు

ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
ది భరతనాట్య ప్రదర్శన బై ది ఫౌండెర్స్‌ ఆఫ్‌ శ్రీ సదిక కళాక్షేత్రం 
సమయం– సాయంత్రం 5–30 గంటలకు 
ది కామెడీ ట్రైన్‌: బై సందేశ్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 

పెయింటింగ్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, డా. అవనీరావు ఆర్టిస్ట్‌ స్టూడియో, గచ్చిబౌలి 
సమయం– ఉదయం 11:30 గంటలకు 

ఇండియా క్లాసిక్‌ ఫుడ్‌ 
వేదిక– సీఐబీఓ హౌస్,  హైటెక్‌ సిటీ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక–అలంకృత ఆర్ట్‌ గ్యాలరీ, కావూరి హిల్స్, కొండాపూర్‌
సమయం– రాత్రి 7 గంటలకు 

తెలుగు స్టేట్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక–దిసెంట్రల్‌కోర్ట్‌హోటల్,లక్డీకాపూల్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకుఘౌ

అష్టభుజి: ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం– ఉదయం 11 గంటలకు 

కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– రంగ్‌మంచ్, (డ్యాన్స్‌ స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 

కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
వేదిక– రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం– ఉదయం 10 గంటలకు 

ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక– తాజ్‌డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు 
ది పబ్లిక్‌ స్పీకింగ్‌: థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
సమయం– మధ్యాహ్నం 2.30 గంటలకు 
ది చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకుఘౌ

ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  
వేదిక– పీవీఆర్‌ సినిమాస్, కూకట్‌పల్లి 
సమయం– రాత్రి 7:30 గంటలకు

మరిన్ని వార్తలు