నేటి విశేషాలు..

29 Jan, 2020 06:37 IST|Sakshi

ఢిల్లీ : 
నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం
పార్లమెంట్‌ సమావేశాలు, బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించే అవకాశం

స్పోర్ట్స్‌ :
నేడు భారత్‌ , న్యూజిలాండ్‌ మధ్య మూడో టీ 20
హామిల్టన్‌ వేదికగా మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్‌

ఆంధ్రప్రదేశ్‌ :
అమరావతి : ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష
విశాఖ ఇళ్ల స్థలాలపై చర్చించనున్న సీఎం జగన్‌

తెలంగాణ :
కరీంనగర్‌ : నేడు కరీంనగర్ కార్పొరేషన్‌కు మేయర్‌, డిప్యూటి మేయర్‌ ఎన్నిక

హైదరాబాద్‌ : వైద్యాదికారులతో నేడు మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతస్థాయి సమీక్ష
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై అధికారులతో చర్చ

భాగ్యనగరంలో నేడు :
వేదిక– రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
ది సంగీత నృత్యోత్సవం – తెలంగాణ సంగీత నాటక అకాడమీ 
సమయం– ఉదయం 11 గంటలకు 
ది భక్త కుచేల – డ్రామా బై శ్రీ శ్రీనివాస సిద్ధ నాట్య మండలి 
సమయం– సాయంత్రం 6–30 గంటలకు 
ది కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 

స్టడీ ఇన్‌ గుజరాత్‌ – ఎడ్యుకేషన్‌ రోడ్‌ షో అండ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– పార్క్‌ హయత్‌ హైదరాబాద్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

లేడీస్‌ కిట్టీ పార్టీ 
వేదిక– అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

5వ హైదరాబాద్‌త్యాగరాజ ఆరాధన మ్యూజిక్‌ ఫెస్టివల్‌ 
వేదిక– శిల్పారామం, గచ్చిబౌలి 
సమయం– సాయంత్రం 5 గంటలకు 

కామెడీ క్రాకర్స్‌ – న్యూమెటీరియల్‌ నైట్‌ బై సాయికిరణ్, రోహిత్‌ స్వైన్‌ 
వేదిక– క్లోవర్క్, హైటెక్‌ సిటీ 
సమయం– రాత్రి 8 గంటలకు 

పీబీఎల్‌ 2020 – హైదరాబాద్‌ హంటర్స్‌ విత్‌ నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ 
వేదిక– ఇండోర్‌ స్టేడియం 
సమయం– ఉదయం 10 గంటలకు 

చెస్‌ చాంపియన్‌షిప్‌– 2020 
వేదిక– లాల్‌బహదూర్‌ స్టేడియం 
సమయం– ఉదయం 9 గంటలకు 

డేటా సైన్స్‌ డెమో బై ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ 
వేదిక– ఓర్యన్‌ ఐటీ, అమీర్‌పేట్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– అలంకృత ఆర్ట్‌ గ్యాలరీ, కావూరి హిల్స్, మాదాపూర్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

పెయింటింగ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీరావ్‌ గాండ్ర 
వేదిక– ఐకాన్‌ ఆర్ట్‌  గ్యాలరీ, గచ్చిబౌలి 
సమయం– ఉదయం 11–30 గంటలకు 

ఇండియా క్లాసిక్స్‌ ఫుడ్‌ 
వేదిక– సీఐబీఓ హౌజ్, హైటెక్‌ సిటీ  
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

తెలుగు స్టేట్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌  
వేదిక–దిసెంట్రల్‌కోర్ట్‌హోటల్,లక్డికాపూల్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

కామెడీ ట్రైన్‌: బై సందేశ్‌ 
వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం– రాత్రి 8 గంటలకు 

అష్టభుజి: ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం– ఉదయం 11 గంటలకు 

కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– రంగ్‌మంచ్,(డ్యాన్స్‌ స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం– ఉదయం 10 గంటలకు 

ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక– తాజ్‌డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు 
ది పబ్లిక్‌ స్పీకింగ్‌: థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
సమయం– మధ్యాహ్నం 2.30 గంటలకు 
ది చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు    

మరిన్ని వార్తలు