పౌర బిల్లుపై దీదీ కీలక వ్యాఖ్యలు..

18 Dec, 2019 15:25 IST|Sakshi

కోల్‌కతా : దేశాన్ని విద్వేషాలతో తగులబెడుతున్నారని మోదీ సర్కార్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలను బెంగాల్‌లో అమలు చేయబోమని ఆమె తేల్చిచెప్పారు. బీజేపీ ఇప్పుడు బర్త్‌ సర్టిఫికెట్లను ఎందుకు అడుగుతోందని ప్రశ్నించారు. "ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని మీరు అంటున్నారు. కాని ఇప్పుడు మీరు పాన్ లేదు, ఆధార్ లేదు, ఏమీ పనిచేయదు అంటున్నారు..మరి ఏం పని చేస్తుంది? బీజేపీ నుంచి ఒక తాయత్తా’  అని ప్రశ్నించారు. ఒంటెద్దు పోకడలతో బీజేపీ వాషింగ్ మెషీన్‌గా మారింది" అని ఆమె వ్యాఖ్యానించారు.

అక్రమ వలసదారుల కోసం ఎన్ని శిబిరాలను నిర్మిస్తారని ఆమె హోంమంత్రి అమిత్‌ షాను ప్రశ్నించారు. అమిత్‌ షా కేవలం బీజేపీ నేత మాత్రమే కాదని దేశానికి హోంమంత్రి అని దేశంలో శాంతి భద్రతలను సవ్యంగా నిర్వహించండని హితవు పలికారు. మీరు అందరి అభివృద్ధికీ పనిచేయడం లేదని అందరి నాశనానికి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ ఉపసంహరించాలని, లేనిపక్షంలో వాటిని బెంగాల్‌లో ఎలా అమలు చేస్తారో తాను చూస్తానని హెచ్చరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం

జైపూర్‌ పేలుళ్లు : నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా

బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రతిపక్షాల మద్దతు

పౌర ప్రకపంనలు : డ్రోన్‌లతో నిఘా

టాయిలెట్‌లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది..

షాహి ఇమామ్‌ సంచలన వ్యాఖ్యలు

3 రాజధానులు: జీవీఎల్‌ కీలక వ్యాఖ్యలు

నన్ను ఎన్‌కౌంటర్‌ చేస్తారనుకున్నా..

మోదీ చాలెంజ్‌ వెనుక అర్థమేంటి?

ఆ పోస్ట్‌ నాది కాదు: టీనా దాబీ

నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

పౌరసత్వ రగడ: సుప్రీంలో కేంద్రానికి ఊరట

పౌరసత్వ వివాదం: సీఎం మిస్సింగ్‌..!

బీజేపీకి ఫిబ్రవరిలో నూతన సారథి!

మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు!

సెంగార్‌కు ఉరే సరి

‘మార్గదర్శి’ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌

వాట్సాప్‌లో గ్రూపులను టార్గెట్‌ చేసే బగ్‌

పాకిస్తానీయులందరికీ ఇస్తారా?

రైల్వేకు నష్టం చేస్తే ‘కనిపిస్తే కాల్చివేత’!

నిర్భయ కేసులో మలుపు

రణరంగంగా ఈశాన్య ఢిల్లీ

వాళ్లకు టీ అందించి శభాష్‌ అనిపించుకున్నారు

ఈనాటి ముఖ్యాంశాలు

‘పౌర చట్టంపై వెనక్కితగ్గం’

‘మోదీ సర్కార్‌ ప్రజల గొంతు నొక్కేస్తుంది ’

‘ఇదే నా సవాల్‌.. దమ్ముంటే అలా చెప్పాలి’

‘హింసాత్మక నిరసనలు వద్దు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జైలులో నిద్రలేని రాత్రి గడిపా : పాయల్‌

రిలీజ్‌కు ముందే 150 టికెట్లు కొన్న వీరాభిమాని

బ్లాక్‌బస్టర్‌ గిఫ్ట్‌ లోడ్‌ అవుతోం‍ది!

నాకు ఎంతటి అవమానం జరిగిందో..

స్విట్జర్లాండ్‌లో సినీ సిస్టర్స్‌

సీనియర్‌ నటుడు కన్నుమూత