ఆ నలుగురు

5 Sep, 2019 02:20 IST|Sakshi
మసూద్‌ అజార్, హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్, జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీ, దావూద్‌ ఇబ్రహీం

అజార్, సయీద్, లఖ్వీ, దావూద్‌లను యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ:  జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీ, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌కు తోడుగా ఉంటాం: అమెరికా

ముంబైలో స్కూళ్లు, కాలేజీలు మూత!

మళ్లీ టీచర్‌గానే పుట్టాలి

రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలా?

చంద్రయాన్‌–2: మూడో ఘట్టం విజయవంతం

ఆ మందులు ఆయువు పెంచుతాయా?

అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ టాప్‌

శివకుమార్‌కు 13 వరకు కస్టడీ

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

ఈనాటి ముఖ్యాంశాలు

డీకే శివకుమార్‌కు 10రోజుల కస్టడీ

ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా

కశ్మీర్‌ అంశం, చిదంబరం అరెస్ట్‌ రహ​స్యమిదే!

దంచికొడుతున్న వానలు.. ముంబైలో రెడ్‌ అలర్ట్‌

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 19 మంది మృతి

హరియాణా కాంగ్రెస్‌కు కొత్త సారథి..

మోదీ పిలుపునకు ‘అమెజాన్‌’ పలుకు

కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు

లండన్‌ ఘటన; బ్రిటన్‌ పార్లమెంటులో చర్చ

బుల్లెట్‌ గాయంతో కశ్మీర్‌లో బాలుడు మృతి..!!

అమిత్‌ షాకు సర్జరీ

ప్రాజెక్టులు పూర్తయితే.. పూడికతీత ఎలా సాధ్యమైంది..!

చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి

చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌

కార్మికుల జీవితాలు ఎవడికి కావాలి?!

8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం

భారీ వర్షాలతో మునిగిన ముంబై

ఎదుటే గణేష్‌ విగ్రహం.. ఏం చేశారో చూడండి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....