ఒక్కడి కోసం వేల మందిని ముంచుతారా?

18 Sep, 2019 17:01 IST|Sakshi

భోపాల్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను బాగానే జరిపారు.. కానీ ఆయన ఒక్కడి కోసం దాదాపు 32 వేల మందిని నీట ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నర్మద బచావో ఆందోళన్‌ కార్యకర్తలు. నిన్న ఓ వైపు నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నర్మదా బాచావో ఆందోళనకారులు ఖంద్వా-బరోడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేధా పాట్కర్‌ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆయన ఒక విషయం గుర్తిస్తే మంచిది. జనజీవనానికిక ఆటంకం కలగకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రధానిగా ఆయన మీద ఉంది. మోదీ పుట్టిన రోజు వేడుకల కోసం గుజరాత్‌ ప్రభుత్వం సర్దార్‌ సరోవర్‌ ఆనకట్టలో నీటి మట్టాన్ని 139 మీటర్లకు పెంచింది. ఆయన ఒక్కడి కోసం ఎందరో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదు. అందుకే మేం ఆయన పుట్టిన రోజు వేడుకలను బహిష్కరిస్తున్నాం. బ్యాక్‌ వాటర్‌ వల్ల బర్వానీ, ధార్‌, అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని 192 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతే.. స్లూయిస్‌ గేట్లను మూసివేయాలి’ అని మేధా పాట్కర్‌ డిమాండ్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యూకో బ్యాంకు వద్ద భారీ అగ్ని ప్రమాదం

బిగ్‌బీ ! ఈ విషయం మీకు తెలియదా ?

ల్యాండర్‌ విక్రమ్‌ కోసం ‘పైకి’ చేరాడు..!!

భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ...

ఎలా ఉన్నారు? 

‘సింధూ నాగరికత’ వారసులు తమిళులా!

కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

‘సిట్‌ ఆయనను రక్షించాలని చూస్తోందా?’

ఆ కుటుంబం వల్ల ఊరికి ప్రత్యేక గుర్తింపు

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

హిందీపై అమిత్‌ షా వర్సెస్‌ రజనీకాంత్‌

అయోధ్య కేసు : అక్టోబర్‌ 18లోగా వాదనలు పూర్తి

అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!

ప్రధానికి విషెస్‌; సీఎం భార్యపై విమర్శలు!

షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

పీవోకే భారత్‌దే.. పాక్‌ తీవ్ర స్పందన

హెల్మెట్‌ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!

పాక్‌ దుస్సాహసాన్ని తిప్పికొట్టిన భారత సైన్యం

ఆందోళనలో ఆ నలుగురు ఎంపీలు!

ఈ-సిగరెట్స్‌పై నిషేధం..

ఇకపై ‘చుక్‌.. చుక్‌’ ఉండదు!

సినీ ఫక్కీలో కిడ్నాప్‌

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.65 శాతం

మోదీ కలశానికి రూ. కోటి

పీవోకే భారత్‌లో భాగమే 

హస్తం గూటికి బీఎస్పీ ఎమ్మెల్యేలు

శివకుమార్‌ కస్టడీ పొడిగించిన కోర్టు

ప్రధాని భార్యను పలకరించిన మమత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్‌ గర్ల్‌’

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌