సచిన్‌కు సీఎం కృతజ్ఞతలు

30 Mar, 2018 12:11 IST|Sakshi
సచిన్‌ టెండూల్కర్‌, జమ్మూ కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ(పాత చిత్రం)

జమ్మూకశ్మీర్‌ : క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.40 లక్షలను కుప్వారా జిల్లాలోని ఓ పాఠశాలకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌ ద్వారా తన సందేశం వెల్లడించారు. క్రికెట్‌ నుంచి రిటైరయ్యాక కూడా మన అందరికీ సచిన్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె అన్నారు.

 ద్రుగ్‌ముల్లా గ్రామంలో 2007లో స్థాపించిన ఇంపీరియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఒక్కటే పదో తరగతి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాల.  ఈ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సచిన్‌ కేటాయించిన నిథులతో తరగతి గదులు, లాబొరేటరీ, మూత్రశాలలు, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌లను నిర్మించనున్నారు. కేరళ, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలలోని సూళ్లకు ఇప్పటికే సుమారు 7.5 కోట్ల రూపాయలను సచిన్‌ కేటాయించాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?

అందుకే మా దేశం బదనాం అయింది: పాక్‌ ప్రధాని

కూటమి కుప్పకూలిన వేళ ఎమ్మెల్యే డ్యాన్స్‌

‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’

పక్కింటి కుక్కతో అక్రమసంబంధం ఉందని..

ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

ఒక మహిళ.. ముగ్గురు భర్తల కథ..!

‘మరుగుదొడ్లో వంట.. అయితే ఏంటి’

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

‘ఎంతో పుణ్యం చేస్తేనే బ్రాహ్మణుడిగా పుడతాడు’

మరో పది రోజులు పార్లమెంట్‌!

మాజీ మహిళా మేయర్‌ దారుణ హత్య..!

కుమార ‘మంగళం’

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

అస్సాం వరదలు: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సాయం

అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..

కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!

ఈనాటి ముఖ్యాంశాలు

అతను కాస్తా.. ఆవిడగా మారడమే...

అయ్యో ‘కుమార’ కూల్చేశారా

కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

నన్ను క్షమించండి: కుమారస్వామి

కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?

ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి..

వైరల్‌ ఫోటోలు: స్పెషల్‌ ఫ్రెండ్‌తో మోదీ

తస్మాత్‌ జాగ్రత్త.. ఫేక్‌ యూనివర్సిటీలివే..!

‘భారత్‌-పాక్‌ ఈ అవకాశాన్ని వాడుకోవాలి’

కేరళ, కర్ణాటకకు భారీ వర్ష సూచన

ఉగ్రవాద నిధుల కేసులో ఎన్‌ఐఏ దాడులు

అతి పెద్ద రాముడి విగ్రహ ఏర్పాటు.. కేబినెట్‌ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

బన్నీ సినిమాలో టబు లుక్‌!