'ఆంధ్ర జాలర్లను క్షేమంగా తీసుకొస్తాం'

23 Oct, 2019 19:58 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : బంగ్లాదేశ్‌లో నిర్బంధంలో ఉన్న ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాసిన లేఖకు విదేశాంగ మంత్రి జై శంకర్‌ స్పందించారు. బంగ్లాలో చిక్కుకుపోయిన ఆంధ్ర జాలర్లను క్షేమంగా విడిపించేందుకు విదేశాంగశాఖ ఇప్పటికే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. ఈ మేరకు వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని లేఖ ద్వారా పేర్కొన్నారు. బంగ్లా జలాల పరిధిలో అక్రమంగా చేపల వేట చేసినందుకు భాగేర్‌ హట్‌ అనే పట్టణంలో వారిని నిర్భంధించారని తెలిపారు. చేపల వేట కోసం బంగ్లా జలాల వైపు వెళ్లొద్దని ఇప్పటికే మత్స్య కారులకు, బోట్‌ కంపెనీలకు సూచించినట్లు లేఖలో స్పష్టం చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో చేపల వేట చాలా సున్నితమైన అంశం. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం హిల్సా చేపల వేటపై నిషేదం విధించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డీకేకు బెయిల్‌.. చిదంబరం వెయిటింగ్‌

కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు

కాలేజ్‌ల్లో మొబైల్స్‌పై నిషేధం విధించలేదు

మళ్లీ బీజేపీలోకి వెళ్లరు.. అవన్నీ వదంతులు

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో ‘డేటా’ గల్లంతు!

పార్టీ లీడర్లను గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు

ఆనంద్‌ మహీంద్ర నుంచి ఊహించని గిఫ్ట్‌

15 సార్లు పొడిచినా చావలేదని..

పాక్‌ కుయుక్తులకు నిఘా వర్గాల చెక్‌..

బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు..

డీకే శివకుమార్‌తో సోనియా భేటీ

ఎలుగుబంట్లను వేటాడి వాటి మర్మాంగాలు..

ఆర్మీ ఆపరేషన్‌లో 18 మంది ఉగ్రవాదులు హతం..

జీన్స్‌ వేసుకుందని డ్రైవింగ్‌ టెస్ట్‌కు నో..

విద్యార్థులకు శుభవార్త

ఏ మీట నొక్కినా బీజేపీకే..

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

బెయిలు.. అయినా తప్పదు జైలు

మోదీతో నోబెల్‌ విజేత అభిజిత్‌ భేటీ

‘భారత్‌కీ లక్ష్మి’ రాయబారులు సింధు, దీపిక

ఆ హక్కు ప్రభుత్వానికి ఉందా?

ఇద్దరే ముద్దు.. లేదంటే అన్నీ కట్‌ 

అతడి పైనుంచి 3 రైళ్లు వెళ్లాయి!

ఈనాటి ముఖ్యాంశాలు

‘అదృశ్యాల’పై అలుపెరగని పోరు..

పోలీసులను పిలవాలనుకున్నా.. 

నా కూతురు లవ్‌ జిహాద్‌ బాధితురాలు..

ఎంపీ భార్య వేసిన ఆ జోక్‌ చెత్తగా ఉంది!

ప్రియాంక.. ఎందుకు వెళ్లనట్టు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

చుల్‌బుల్‌ పాండే అదుర్స్‌..

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌