ఢిల్లీ కేబినెట్‌ నుంచి మిశ్రా ఔట్‌

7 May, 2017 01:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ జలవనరుల మంత్రి కపిల్‌ మిశ్రాను పదవి నుంచి తొలగిస్తూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లో తలెత్తిన అంతర్గత విభేదాల్లో మిశ్రా, పార్టీ సీనియర్‌ నేత కుమార్‌ విశ్వాస్‌కు మద్దతు పలికారు. కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేంద్ర పాల్‌ గౌతమ్‌(సీమాపురీ), కైలాశ్‌ గెహ్లాట్‌(నజఫ్‌ఘర్‌)లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

తనను పదవి నుంచి తప్పించడంపై మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఆప్‌ నాయకులు చేసిన ఓ కుంభకోణాన్ని త్వరలో బట్టబయలు చేస్తానని ప్రకటించారు. మరోవైపు వినియోగదారులకు నీటి బిల్లులు అధికంగా రావడంతోనే మిశ్రాపై చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆయన పనితీరు సరిగ్గా లేకపోవడంవల్లే పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘పాక్‌లో భారత బాలికల కిడ్నాప్‌పై నివేదిక’

తండ్రి స్థానం నుంచి తనయుడు పోటీ

‘మోదీ.. బీఫ్‌ బిర్యానీ తిని పడుకున్నావా’

పాకిస్తాన్‌ వెళ్లిపోండి .. ఇక ఇక్కడ ఉండలేం..!

మహ్మద్‌ ఘోరి V/S ఫక్కర్‌ రామాయని@17..

ఏడుస్తున్నాడని పెదాలను ఫెవీక్విక్‌తో ...

కాంగ్రెస్‌ది తాత్కాలిక ముచ్చటే.. పుల్వామాతో మారిన సీన్‌..

యూపీలో అను''కులం''... బువా–భతీజాకే!

నడిరోడ్డుపై 14 గుడ్లు పెట్టిన పాము

తుది దశ ముగిసే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ వద్దు

రాజ్‌బబ్బర్‌ స్థానం మార్పు

తదుపరి నేవీ చీఫ్‌గా కరమ్‌బీర్‌

బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉమా భారతి

మమతపై రాహుల్‌ ఫైర్‌

లోక్‌పాల్‌గా జస్టిస్‌ ఘోష్‌ ప్రమాణం

‘లోహియా’ పేరిట రాజకీయాలు

కేరళ నుంచీ రాహుల్‌ ?

సుడిగుండంలో మోదీ బయోపిక్‌

జితిన్‌కు రెండు ఆప్షన్లు!

మోదీ కోసం పాదయాత్ర.. కాంగ్రెస్‌ టికెట్‌

తుంకూరు నుంచి మాజీ ప్రధాని పోటీ

ఇక నుంచి కేవలం ‘తృణమూల్‌’..!

‘నా మాట లెక్క చేయడం లేదు.. రాజీనామా చేస్తా’

‘ముజాఫర్‌నగర్‌’ ఓటు ఎవరికి?

కేరళ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ

భార్య కోసం 4 రోజులుగా శిథిలాల కిందే..

బీజేపీలో అద్వానీ శకం ముగిసిపోయింది!

అస్సాం బీజేపీలో ముసలం పుట్టేనా?

13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌​​​​

టఫెస్ట్‌ సీటు నుంచి దిగ్విజయ్‌ పోటీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శింబుతో సెట్‌ అవుతుందా?

ఎంట్రీతోనే ఇద్దరుగా..!

దగ్గుబాటి కల్యాణ వైభోగమే...

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు