ముంబై వొఖార్డ్‌ ఆసుపత్రి సీజ్‌

7 Apr, 2020 05:50 IST|Sakshi

ముగ్గురు వైద్యులు, 26 మంది నర్సులకు కరోనా పాజిటివ్‌

ముంబై: ముంబై సెంట్రల్‌లోని వొఖార్డ్‌ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు, 26 మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆసుపత్రిలో వైద్యసేవలను నిలిపివేశారు. వీరికి వైరస్‌ సోకిందనే విషయాన్ని విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న వారందరినీ క్వారంటైన్‌లో ఉంచారు.  ముంబైలో సోమవారం నాటికి 490 పైగా కోవిడ్‌  కేసులు నమోదుకాగా 34 మంది మరణించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు