కృష్టుడిలా నాట్యం ఆడిన ముస్లిం డ్యాన్సర్‌

2 Apr, 2017 17:47 IST|Sakshi
కొల్‌కత: పశ్చిమ బెంగాల్లో ఓ ముస్లిం డ్యాన్సర్‌ శ్రీ కృష్ణుడి పాత్రలో నాట్యం ఆడి మైమరిపించాడు. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిస్టర్‌ నివేదిత 150 వ జయంతి వేడుకల్లో  కృష్ణ లీలలు, దశావతారాలను నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న ఇమ్రామ్‌ షైక్‌ కృష్ణునిలా నాట్యం ఆడి మతసామరస్యాన్ని చాటుకున్నాడు. అస్సాంకు చెందిన రంగపార డ్యాన్స్‌ అకాడమీలో సభ్యుడైన ఇమ్రామ్‌ నాల్గొరోజు ప్రదర్శన వేడుకల్లో దశావతార, కృష్ణలీలాలో కృష్ణుడిలా నాట్యం ఆడాడు.
 
ఇమ్రామ్‌ను హిందూ ప్రోగ్రామ్‌లో పాల్గొనడంపై మీడియా ప్రశ్నించగా నేను నటున్ని, నటునికి మతాలు,కులాలతో సంబంధం ఉండకూడదని సమాధానమిచ్చాడు. రామకృష్ణ, వివేకానందలు మతాలను ప్రోత‍్సహించలేదని, భారత దేశ ఐక్యతను, మానవ విశ్వాసాలను బోధించారని 18 ఏళ్ల యువ డ్యాన్సర్‌ తెలిపాడు. మానవత్వమే ఒక మంచి మతమని దానికి మించింది ఏది లేదని ఇమ్రామ్‌ పేర్కొన్నాడు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళలకు స్పెషల్‌ రివాల్వర్‌ : విశేష ఆదరణ

అకృత్యం; చిన్నారి ఆత్మహత్య..సౌదీకి వెళ్లి!

దుమారం రేపుతున్న నిర్భయ దోషి ఫ్లెక్సీ

ఘోర ప్రమాదం.. 9 మంది విద్యార్థుల మృతి..!

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

పంద్రాగస్టుకు సూచనలు కోరిన మోదీ

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

అరుణాచల్‌లో మూడు భూకంపాలు 

బాబ్రీ కూల్చివేతపై 9 నెలల్లో తీర్పు ఇవ్వాలి

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

ఎన్‌హెచ్చార్సీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

డిసెంబర్‌1 నుంచి అన్నీ ‘ఫాస్టాగ్‌’ లేన్లే

మరో 7 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

రిపీట్‌ కావొద్దు; కేంద్రమంత్రికి వార్నింగ్‌!

గరీబ్‌రథ్‌ రైళ్లను ఆపే ప్రసక్తే లేదు..!

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..