రాజస్తాన్‌​ హైకోర్టులో ఆ పదాలు నిషేధం

15 Jul, 2019 19:41 IST|Sakshi

జైపూర్‌: భారత న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం అమలవుతోన్న చాలా చట్టాలు బ్రిటీష్‌ పాలనా కాలంలో రూపుదిద్దుకున్నవే. దేశానికి స్వాతంత్ర్య వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటకీ  కోర్టుల్లో ఇంకా పురాతన చట్టాలు, పాత నియమాలనే అనుసరిస్తున్నారు మన న్యాయకోవిధులు. అయితే వాటికి చరమగీతం పాడేందుకు రాజస్తాన్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయమూర్తులు కేసులను వాదించే సందర్భంలో ‘మై లార్డ్‌’, ‘యువర్‌ హానర్‌’ అనే పదాల వాడకంపై నిషేధం విధించింది.

ఈ మేరకు రాజస్తాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్‌ భట్టు నేతృత్వంలో భేటీ అయిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కోర్టు కార్యాకలపాలలో వాటిని వాడకూడదంటూ హైకోర్టు రిజిస్ట్రర్‌ జనరల్‌ సతీష్‌ కుమార్‌ శర్మ నోటీసులు జారీ చేశారు. ఇదే పద్దతిని దేశ వ్యాప్తంగా గల హైకోర్టులో కూడా పాటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

‘కళంకిత అధికారులపై వేటు’

అప్పటివరకు ప్రశాంతం.. అంతలోనే బీభత్సం

ఆ షాక్‌ నుంచి తేరుకోని పాకిస్తాన్‌

హిమాచల్‌ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

అరగంట టైం వేస్ట్‌ అవుతోంది.. చెట్లు నరికేయండి

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’

కుప్పకూలిన జాయ్‌ రైడ్‌ : ఇద్దరు మృతి

సినిమా పోస్టర్‌ నిజమై నటుడు మృతి!

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

ల్యాండ్‌ మాఫీయాలో ఎంపీ హస్తం

కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి

ఈనాటి ముఖ్యాంశాలు

దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి

అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్‌?

రొమాన్స్‌ పేరుతో వ్యాపారి నిలువు దోపిడీ

మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి

బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు

‘బెస్ట్‌’  బస్సు నడపనున్న ప్రతీక్ష

భార్య పోలీస్‌ డ్రెస్‌ ప్రియురాలికిచ్చి..

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!