ఆధార్‌ గుర్తింపు కార్డు మాత్రమే: నీలేకని

23 Apr, 2019 08:35 IST|Sakshi

బెంగళూరు/యశవంతపుర: ఆధార్‌ కార్డు నిఘా లేదా గోప్యతకు సంబంధించిన సాధనం కాదని కేవలం గుర్తింపు కార్డు మాత్రమే అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మాజీ చైర్మన్‌ నందన్‌ నీలేకని పేర్కొన్నారు. ఆధార్‌ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదని స్పష్టం చేశారు.

‘ఆధార్‌ ఒక సరళమైన వ్యవస్థ. ఎందుకంటే ఒక సంస్థ మీకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేటప్పుడు గోప్యతకు సంబంధించిన సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆధార్‌ మీకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. నాకు తెలిసి గోప్యత నిఘా కంటే భిన్నంగా ఉంటుంది’అని సోమవారమిక్కడ జరిగిన నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఆధార్‌ సర్వాంతర్యామిగా మారటం ఆందోళన కలిగించే విషయమేనని పేర్కొన్నారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘23 వరకూ ఎదురుచూద్దాం’

చంద్రబాబుకు శివసేన చురకలు

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌; లక్నోలోనే మాయావతి

గాంధీజీ సూపర్‌స్టార్‌: కమల్‌ 

కమెడియన్లలా ఉన్నామా?

హిజ్రాతో ఎస్‌ఐ సహజీవనం!

పట్టపగలు.. నడిరోడ్డు మీద

ఇంకో చెప్పు కోసం ఎదురుచూస్తున్నా!

నమో నమ:

పోలింగ్‌ ప్రక్రియ ఇంత సుదీర్ఘమా?

ప్రధానికి ఈసీ దాసోహం

ఈసీకి మోదీ కృతజ్ఞతలు

చివరి విడతలో 64%

హస్తినలో ఆధిక్యత ఎవరిది?

బెంగాల్‌లో దీదీకి బీజేపీ షాక్‌

తమిళనాట డీఎంకే.. కర్నాటకలో బీజేపీ హవా

యూపీలో తగ్గనున్న కమలం ప్రాభవం

ఎగ్జిట్‌ పోల్స్‌ : కేంద్రంలో మళ్లీ ఎన్డీయే

‘సీఎం కావాలన్నది సిద్ధూ కల’

లైవ్‌ అప్‌డేట్స్‌ : వీడీపీ సర్వేలో ఫ్యాన్‌కు భారీ మెజారిటీ

ఆ ఓటరుకు ఈసీ అపూర్వ స్వాగతం

‘గాంధీపై వ్యాఖ్యలు సరైనవి కావు’

ఎగ్జిట్‌ పోల్స్‌.. ఉత్కంఠ

తొలిసారి విడివిడిగా ఓటేసిన సబా- ఫరా

అభ్యర్థిపై హీరో ట్వీట్ : చాలా లేటైంది బాస్‌!

ఈ టైంలో ఎన్నికలు సో బ్యాడ్‌..

500 తీసుకోండి.. ఓటు వేయకండి!

మహిళా ఓటర్లకు రాహుల్‌ హ్యాట్సాఫ్‌

సాయంత్రం ఆరున్నర తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌: ఈసీ

తేజ్‌ ప్రతాప్‌ బౌన్సర్‌ వీరంగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌