ప్రైజ్‌మనీని విరాళం ఇచ్చిన మోదీ

22 Feb, 2019 14:50 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్‌ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్‌’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అంతేకాక తనకు వచ్చిన అవార్డును భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు నాకు ద‌క్కిన వ్య‌క్తిగ‌త‌మైన గౌర‌వం కాదు. ఇది దేశ ప్ర‌జ‌ల‌కు చెందుతుంది.. గ‌త ఐదేళ్ల‌లో భార‌త్ సాధించిన ప్ర‌గ‌తికి ఈ అవార్డు నిద‌ర్శ‌న‌ం. 130 కోట్ల మంది భార‌తీయుల స‌త్తాకు ఈ అవార్డు అంకితమిస్తున్నాను’ అన్నారు మోదీ.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

‘బ్రాండ్‌ మోదీ’ హాట్‌ కేక్‌

పొలిటికల్‌ ఫుట్‌బాలర్‌

ఐఏఎస్‌ టాపర్‌ ‘పార్టీ’

ఒకేదాంట్లో సీబీఎస్‌ఈ టెన్త్‌ సర్టిఫికెట్, మార్క్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు