గుజరాత్ ప్రభుత్వం వినూత్న బిల్లు!

10 Nov, 2014 12:05 IST|Sakshi
గుజరాత్ ప్రభుత్వం వినూత్న బిల్లు!
ఆహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన ప్రతిపాదనతో ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టనుంది. స్ఠానిక సంస్థల ఎన్నికల్లో ఓటు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. 
 
ఓటు వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిబంధనను బిల్లులో పెట్టనున్నారు. అయితే గుజరాత్ సీఎం ఆనందిబెన్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు