అయోధ్య.. రేవంత్‌.. ఈరోజు విశేషాలు

27 Sep, 2018 18:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. తనను ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించగా, తమ ప్రమేయం లేదని టీఆర్‌ఎస్‌ పేర్కొంది. అవినీతికి చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారని వైఎస్సార్‌ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. సమంత ట్రోలింగ్‌, వీరేంద్రుడి ట్వీట్‌ మరిన్ని విశేషాలు మీకోసం..  (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు

రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్‌

హెచ్‌ 4 వీసా రద్దు వద్దు

సమంత డ్రెస్సింగ్‌పై మళ్లీ రచ్చ!

పాక్‌ ఓటమి.. సెహ్వాగ్‌ ట్వీట్‌

మరిన్ని వార్తలు