హిందూ నేతల హత్యకు కుట్ర..

31 Oct, 2019 11:21 IST|Sakshi

చెన్నై : ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రభావానికి లోనైన కొంతమంది హిందూ నేతల హత్యకు కుట్రపన్నారన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తమిళనాడులో సోదాలు చేపట్టింది. కోవై, ఇలయంగూడి, ట్రిచి, కయల్పట్టిణం, నాగాపట్టిణం తదితర ఆరు ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. హిందూ మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ సంపత్‌, ఆయన కుమారుడు ఓంకార్‌ను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా కొన్ని ఉగ్రసంస్థలు కుట్ర పన్నాయని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. వారితో పాటు మరికొంత హిందూ నేతలను కూడా హతమార్చేందుకు పథకం రచించినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.

కాగా తమిళనాడుకు చెందిన హిందూ నేతలు సంపత్‌, హిందూ మున్నై నేత మూకాంబికా మణి, శక్తి సేన నేత అంబు మారిల హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం ఛేదించిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ రాష్ట్రంలో ఐఎస్‌ ప్రభావిత ఉగ్ర గ్రూపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 2014 నుంచి దేశ వ్యాప్తంగా మొత్తం 127 మంది ఐఎస్‌ సానుభూతి పరులను అరెస్టు చేయగా వారిలో 27 మంది తమిళనాడుకు చెందిన వారే ఉండటం గమనార్హం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓటు వేయండి.. కిరీటం గెలుస్తా

అందం..అరవిందం

విషాదం : కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు

సీపీఐ నేత గురుదాస్‌ గుప్తా ‍కన్నుమూత

ఉక్కుమనిషికి ఘన నివాళి..

అమ్మకానికి 13 లక్షల పేమెంట్‌ కార్డుల డేటా

ఈడీ ముందుకు శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా

మెడిటేషన్‌ కోసం విదేశాలకు రాహుల్‌!

కొలీజియం నిర్ణయాల్లో గోప్యత అవసరమే

‘370’ భారత అంతర్గత వ్యవహారం

కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం: జేడీయూ

తేరే మేరే బీచ్‌ మే

నవ కశ్మీరం

పాఠ్యాంశాల నుంచి టిప్పు సుల్తాన్‌ పేరు తొలగింపు..

మరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సోనాలి

ఈనాటి ముఖ్యాంశాలు

ధ్యానం కోసం విదేశాలకు పోయిండు!!

పెహ్లూ ఖాన్‌: రాజస్థాన్‌ హైకోర్టు కీలక ఉత్తర్వులు

కశ్మీర్‌లో.. మహాపాపం చేశారు!!

నో సీఎం పోస్ట్‌: 13 మంత్రి పదవులే ఇస్తాం!

కశ్మీర్‌ మరో సిరియా కాకూడదు!

ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

రూ.1.6 లక్షలు: పేడలో బంగారం కోసం..

ఢిల్లీ మహిళలకు ‘ఉచితమేనా’ ప్రయాణం

‘కశ్మీర్‌ మన అంతర్గత విషయం కాదా?’

కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్‌ల షాక్‌లు

బీజేపీ మదిలో గత కాలపు జ్ఞాపకాలు

సుజిత్‌ మరణవార్తతో కన్నీటి సంద్రం..

రాజధానిలో మారనున్న పోలీసు ప్రధాన కార్యాలయం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌

బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?

ప్రకాశ్‌రాజ్‌ను బహిష్కరించాలి

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత