‘నిర్భయ’ దోషుల కేసును మరో జడ్జికి అప్పగించండి

18 Nov, 2019 06:05 IST|Sakshi

న్యూఢిల్లీ: మరో న్యాయమూర్తికి తమ కేసును బదిలీ చేయాలంటూ అత్యాచార బాధితురాలైన నిర్భయ తల్లిదండ్రులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అలాగే, అత్యాచారానికి పాల్పడిన దోషుల ఉరిశిక్షను త్వరగా అమలు చేసేలా తీహార్‌ జైలు అధికారులను ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై 25న విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. నిర్భయ కేసును విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ కావడంతో, ఈ కేసు పదేపదే వాయిదా పడుతోందని నిర్భయ తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లైంగిక వేధింపుల కేసులను త్వరితగతిన విచారించేందుకు పటియాలా హౌజ్‌కోర్టులో ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కోర్టు న్యాయమూర్తి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీజేఐగా బాబ్డే ప్రమాణం నేడు

అయోధ్య’పై రివ్యూ పిటిషన్‌ వేస్తాం

ఫడ్నవీస్‌కు చేదు అనుభవం

శబరిమలలో భక్తుల రద్దీ

అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధం

శబరిమలలో కొనసాగుతున్న రద్దీ

సేనకు సీఎం పీఠం ఇవ్వాలి: కేంద్రమంత్రి

ఎన్డీయే భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు

చనిపోయాడనుకొని అంత్యక్రియలు చేశాక..

దారుణం.. కజిన్ కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి..

ఈనాటి ముఖ్యాంశాలు

ఇక ఆ స్వీట్‌ ఆరునెలల పాటు పాడవదు..

‘గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు’

ఆ మంత్రులంతా కోటీశ్వరులే..

ఇండియా 'లాడెన్‌' పట్టుబడిన ఆరు రోజులకు.. విషాదం!

భారత్‌పై బిల్‌ గేట్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆ కారణంగానే ఎక్కువ హత్యలు

అయోధ్య తీర్పు: ముస్లిం లా బోర్డు సంచలన నిర్ణయం

ఆ అధికారి నిర్వాకంపై నెటిజన్ల ఫైర్‌..

'రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం తీసుకుంటాం'

బాల్‌ థాకరేను ప్రశంసిస్తూ ఫడ్నవీస్‌ ట్వీట్‌

అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు

విషాదం : ఇంగ్లీష్‌ అర్థం కావడం లేదని..

బిడ్డల తారుమారు.. తల్లుల కన్నీరు 

మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

నేటి ముఖ్యాంశాలు..

అగ్ని–2 రాత్రి పరీక్ష విజయవంతం 

వీకెండ్‌ స్పెషల్‌ : వార్తల్లో వ్యక్తులు

వద్దన్న బీజేపీ... మళ్లీ ముందుకు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తర్వాత ఏం జరుగుతుంది?

రాహు జాతకాల కథ కాదు

పిక్చర్‌ షురూ

టీజర్‌ రెడీ

నడిచే నిఘంటువు అక్కినేని

థాయ్‌కి హాయ్‌