హోదా అంశం పరిశీలనలో లేదు

25 Jun, 2019 05:28 IST|Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా మంజూరు చేసే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. లోక్‌సభలో ఎంపీ కౌశలేంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

ఒడిశా, రాజస్థాన్, బిహార్, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థనలు వచ్చాయని వివరించారు. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) గతంలో ప్రణాళిక సహాయం కోసం ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా మంజూరు చేసేదన్నారు. గతంలో ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో పరిశ్రమల వృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలేవీ ఇవ్వలేదని తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి

రొమాన్స్‌ పేరుతో వ్యాపారి నిలువు దోపిడీ

మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి

బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు

‘బెస్ట్‌’  బస్సు నడపనున్న ప్రతీక్ష

భార్య పోలీస్‌ డ్రెస్‌ ప్రియురాలికిచ్చి..

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

వదలని వాన.. 43 మంది మృతి..!

ఆధార్‌ నెంబర్‌ తప్పుగా సమర్పిస్తే భారీ ఫైన్‌!

దారుణం: భార్యాభర్తల గొడవలో తలదూర్చినందుకు..

కర్ణాటక సంక్షోభం.. ఎమ్మెల్యేలకు రాజభోగాలు..

తమిళ హిజ్రాకు కీలక పదవి

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై మూకదాడి..!

అతడి దశ మార్చిన కాకి

ఖాళీగా లేను వచ్చేవారం రా! 

ప్రపంచ దేశాల చూపు భారత్‌ వైపు..!

రాష్ట్రపతికి సీఎం జగన్‌ సాదర స్వాగతం

మన భూభాగంలోకి చైనా సైన్యం రాలేదు

బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు

గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ

ఈశాన్యంలో వరదలు

రేపే ‘విశ్వాసం’ పెట్టండి

తేలియాడే వ్యవసాయం

చందమామపైకి చలో చలో

టిక్‌:టిక్‌:టిక్‌

అవిశ్వాస తీర్మానికి మేం రె‘ఢీ’: యడ్యూరప్ప

ఈనాటి ముఖ్యాంశాలు

అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్‌

బాంబ్‌ పేల్చిన సీనియర్‌ నేత..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా