ఇంజనీర్‌ను వేధించిన ఎమ్మెల్యేకు కస్టడీ

9 Jul, 2019 17:56 IST|Sakshi

ముంబై : ఇంజనీర్‌పై బురద చల్లి అవమానపరిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నితీష్‌ రాణే, 18 మంది ఆయన సహచరులను మహారాష్ట్రలోని కంకవలి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించింది. పీడబ్ల్యూడీ ఇంజనీర్‌ను వేధించి, ఆయనపై బురద విసిరినందుకు అరెస్ట్‌ చేసిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులను జులై 9 వరకూ పోలీస్‌ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే.  కస్టడీ గడువు ముగిసిన అనంతరం మంగళవారం వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడిషియల్‌ కస్టడీకి న్యాయస్ధానం తరలించాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో వీరు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించింది.

గత వారం ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించేందుకు తన అనుచరులతో కంకవలి హైవేకు ఎమ్మెల్యే చేరుకున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పనులు సాగుతున్న తీరుపై ఇంజనీర్‌ ప్రకాష్‌ కదేకర్‌ను ఎమ్మెల్యే దూషించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాణే అనుచరులు ఇంజనీర్‌ను హైవే రెయిలింగ్‌కు కట్టివేసి బకెట్లతో బురుద నీటిని చల్లడం వీడియోలో కనిపించింది.  అనంతరం వీరి చర్యపై ఇంజనీర్‌ ప్రకాష్‌ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ఛీటింగ్‌ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ

షీలా దీక్షిత్‌కు సోనియా, ప్రియాంక నివాళులు

కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..!

సింగిల్‌ ఫ్యాన్‌.. 128 కోట్ల కరెంట్‌ బిల్లు

యూపీలో బీజేపీ నేత కాల్చివేత

అమ్మా.. మేం నీ బిడ్డలమే.. గుర్తుపట్టావా?

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

షీలా దీక్షిత్‌ కన్నుమూత

చంద్రయాన్‌–2 ప్రయోగం రేపే

షీలా దీక్షిత్‌కు ప్రధాని మోదీ నివాళి

ఈనాటి ముఖ్యాంశాలు

షీలా దీక్షిత్‌ మృతిపై సీఎం జగన్‌ సంతాపం

‘ఆమె కాంగ్రెస్‌ పార్టీ ముద్దుల కూతురు’

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

తప్పు కోడ్‌ పంపినందుకు పైలెట్‌ సస్పెండ్‌

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

​​​​​​​ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్‌ బడ్జెట్‌

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

మహిళలకు స్పెషల్‌ రివాల్వర్‌: విశేష ఆదరణ

అకృత్యం; చిన్నారి ఆత్మహత్య..సౌదీకి వెళ్లి!

దుమారం రేపుతున్న నిర్భయ దోషి ఫ్లెక్సీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా