‘ఐదేళ్లలో ఆ లక్ష్యం అధిగమిస్తాం’

5 Jul, 2019 14:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  బడ్జెట్‌ ఆర్ధికాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందని జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌లా బడ్జెట్‌ను రూపొందించారని ప్రశంసించారు. గత ఐదేళ్లలో తాము ఆర్థిక వ్యవస్ధను రెట్టింపుకు చేర్చామని, ఇప్పటినుంచి మరో ఐదేళ్ల తమ పదవీ కాలం ముగిసే లోగా మన ఆర్థిక వ్యవస్ధను 5 లక్షల కోట్ల డాలర్ల స్ధాయిని అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ మధ్యతరగతికి మేలు చేసేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. యువతకు, గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఐదేళ్ల అభివృద్ధికి ఈ బడ్జెట్‌ మార్గదర్శిగా నిలుస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ‘ఆధార్‌’ ఆపేశాం

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

పెళ్లి వేడుకకూ పరిమితులు

‘హిమాచల్‌’ మృతులు14

గవర్నర్‌ కీలుబొమ్మా?

‘కోట్ల’ కర్నాటకం

ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు

రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు

18న బలపరీక్ష

ఎన్‌ఐఏకి కోరలు

చంద్రయాన్‌–2 ఆగడానికి కారణమిదే

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

చెన్నైలో భారీ వర్షం

గవర్నర్‌ ఒక కీలుబొమ్మ.. అవునా?

‘నేను పెద్ద తప్పు చేశా.. ఇండియాకు వచ్చేస్తున్నా’

ఈనాటి ముఖ్యాంశాలు

రాజస్తాన్‌​ హైకోర్టులో ఆ పదాలు నిషేధం

సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

‘కళంకిత అధికారులపై వేటు’

అప్పటివరకు ప్రశాంతం.. అంతలోనే బీభత్సం

ఆ షాక్‌ నుంచి తేరుకోని పాకిస్తాన్‌

హిమాచల్‌ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

అరగంట టైం వేస్ట్‌ అవుతోంది.. చెట్లు నరికేయండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం