ఇక సొంతంగానే యూఏఎన్‌: ఈపీఎఫ్‌ఓ

2 Nov, 2019 05:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌) సంస్థ తమ చందాదారుల కోసం కొత్త సౌకర్యాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్‌)ను ఉద్యోగులు ఇకపై సొంతంగా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఉద్యోగాలు మారినా యూఏఎన్‌ ఒకటే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఏఎన్‌ను పొందాలంటే తమ యాజమాన్యం ద్వారా పొందాల్సి వచ్చేది. ఇకపై ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ వెబ్‌ సైట్‌ ద్వారా తామే యూఏఎన్‌ను జనరేట్‌ చేసుకోవచ్చు. అలాగే, 65 లక్షల పెన్షన్‌ ఖాతాదారులకు కూడా ఈపీఎఫ్‌ఓ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారు తమ పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ను ఇకపై డిజీలాకర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. భవిష్య నిధి సంస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ ఈ సౌకర్యాలను ప్రారంభించారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలాచేసినందుకు రేషన్‌ కట్‌..

ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవాలి

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా

తెలంగాణ వంటల తాత ఇకలేరు..!

‘శివ’సైనికుడే సీఎం

ఢిల్లీకి మళ్లీ కాలుష్యం కాటు

గిన్నిస్‌లో 80 మంది భారతీయులు

ఈనాటి ముఖ్యాంశాలు

‘అంతర్గత హక్కును ఎవరు ప్రశ్నించలేరు’

ప్లాస్టిక్‌ వేస్ట్‌లో నంబర్‌వన్‌ ఎవరో తెలుసా?

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌

వీడని ఉత్కంఠ.. ఇక రాష్ట్రపతి పాలనే!

5న మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌..

చిదంబరం ఆరోగ్యం ఓకే..కానీ !

రాజధానిలో హెల్త్‌ ఎమర్జెన్సీ

నిర్భయ దోషులకు వారంలో ఉరిశిక్ష!

‘మా అమ్మకు అందమైన వరుడు కావాలి’

ఏడేళ్లలో 48కోట్ల మంది చనిపోతారా?

ముఖ్యమంత్రిగా ఛాన్స్‌ ఇవ్వాలని రైతు లేఖ..

వాట్సప్‌ డేటా చోరీపై ప్రియాంక ఫైర్‌

బీజేపీ నాయకుడి వాహనాలకు నిప్పు

‘పాత ఙ్ఞాపకాలు.. కానీ కొంచెం కొత్తగా’

భారత పర్యటనలో జర్మనీ ఛాన్సలర్‌

వైరల్‌: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..

3జీ సేవలను నిలిపేస్తున్న ఎయిర్‌టెల్‌!

డోర్ మూయకుంటే డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు

ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం

కశ్మీర్‌కు ముర్ము.. లదాఖ్‌కు మాథుర్‌

వాట్సాప్‌ డేటాపై ‘పెగాసస్‌’ గురి

ఆర్టికల్‌ 370 రద్దు పటేల్‌కు అంకితం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రజనీ వ్యూహం?

ఇంకో పోలీస్‌ కావలెను!

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

తల్లీ కొడుకు

వాళ్లిద్దరి ప్రేమ

ఏజెంట్‌ మహా