నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్‌

28 Jul, 2019 13:13 IST|Sakshi

తిరువనంతపురం : లైంగిక దాడి కేసులో నిందితుడు బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలు ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ నన్‌పై బిషప్‌ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేసులో ఆధారాలను తొలగించే ప్రయత్నాల వెనుక  నిందితుడు ములక్కల్‌ ప్రమేయం ఉందని ఆమె సందేహం వ్యక్తం చేశారు.

సరైన పత్రాలను పోలీసులకు సమర్పించని పక్షంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌పై తాను ఫిర్యాదు చేస్తానని బాధితురాలు హెచ్చరించారు. కాగా ఈ కేసుకు సంబంధించి తాజా సైబర్‌ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను తక్షణమే సమర్పించాలని పాలాలోని జ్యుడిషియల్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు దర్యాప్తు అధికారిని ఆదేశించింది. బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ 2014 నుంచి 2016 మధ్య తనను లైంగికంగా వేధించారని కేరళ నన్‌ 2018 జూన్‌ 27న కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

‘24 గంటలు..ఏడు ఎన్‌కౌంటర్లు’

‘నీట్‌’ పరీక్షకు రూ.లక్ష రుణం

కమల ప్రక్షాళన

నకిలీ ఐడీతో ఇమ్రాన్‌ను బీజేపీలో చేర్చిన వ్యక్తి అరెస్ట్‌

కశ్మీర్‌కు పదివేల బలగాలు

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం

వరదలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌

స్టాంప్‌పేపర్‌పై తలాక్‌

‘ఎలక్ట్రిక్‌’కు కొత్త పవర్‌!!

నిజమైన వీరులు సైనికులే: మోదీ

పేరు మార్చుకుని పెళ్లి; విడాకులు

భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

2019 అత్యంత శక్తివంతులు వీరే!

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

కార్గిల్‌ యుద్ధ వీరుడికి డబుల్‌ ప్రమోషన్‌!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

షోపియాన్‌లో ఎదురుకాల్పులు

అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌ అరెస్ట్‌

ఇక నుంచి లౌడ్‌స్పీకర్లు బంద్‌..!

కలాం అప్పుడే దాని గురించి చెప్పారు

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

‘ఆజం ఖాన్‌ మానసిక వికలాంగుడు’

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి