కూతురు ఏడ్చిందని తలాక్‌

22 Aug, 2019 04:19 IST|Sakshi

ఇండోర్‌: ఏడాది వయసున్న కూతురు ఏడుపు భరించలేక తన భార్యకు ఓ వ్యక్తి తలాక్‌ చెప్పి విడాకులిచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అనంతరం అతడి భార్య ఉజ్మా అన్సారీ ఆమె సొంత జిల్లా బార్వానిలోని సెంథ్వాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కొత్త చట్టం తేవడం తెల్సిందే. ఆగస్టు 4న రాత్రి సమయంలో అనారోగ్యంతో ఉన్న తన కూతురు గుక్కపెట్టి ఏడవడంతో, నిద్ర పాడుచేసిందంటూ భర్త అక్బర్‌ తనతో గొడవ పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపారు. మరిది, మామలు తనను కొట్టారని చెప్పారు. వారి సమక్షంలోనే తన భర్త మూడు సార్లు తలాక్‌ చెప్పాడని పేర్కొన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రయాన్‌–2కు చంద్రుడి కక్ష్య దూరం తగ్గింపు

అభినందన్‌ ఆకాశయానం..!

మొరాయించిన ట్విట్టర్‌

యోగి కేబినెట్‌లో మరో 18 మంది

ఇదీ.. చిదంబరం చిట్టా

స్టోక్‌ కాంగ్రీపై మనోళ్లు.. 

చిదంబరం అరెస్ట్‌

చిదంబరాన్ని అరెస్ట్‌ చేసిన సీబీఐ

మంత్రివర్గ విస్తరణ;18 మందికి చోటు!

సరిహద్దుల్లో బరితెగించిన పాక్‌

అజ్ఞాతం వీడిన చిదంబరం

జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ కీలక ముందడుగు

ఈనాటి ముఖ్యాంశాలు

ఇక రైళ్లలో ఇవి నిషేధం

ప్రియుడిని కట్టేసి.. చెప్పుతో కొడుతూ

దేశ రాజధానిలో దళితుల ఆందోళన

స్పీడ్‌ పెరిగింది.. ట్రైన్‌ జర్నీ తగ్గింది!

ఐఎన్‌ఎక్స్‌ కేసు : 20 గంటలుగా అజ్ఞాతంలో చిదంబరం

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

పియూష్‌ను కలిసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు

చిదంబరానికి రాహుల్‌ మద్దతు

కశ్మీర్‌పై మరోసారి ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌

కుటుంబం మొత్తాన్ని హతమార్చాడు

ఆఫర్ల తగ్గింపు దిశగా జొమాటో

‘మాల్యా, నీరవ్‌ బాటలో చిదంబరం’

‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌’ కేసు ఏమవుతుంది !?

ఇదేం న్యాయం: యడ్డీకిలేనిది మాకెందుకు?

నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా?.. బెంగాల్‌లో దారుణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ

తాగుడు తెచ్చిన తంటా!

మా నమ్మకం నిజమైంది