కుట్టు చిత్రం భళారే విచిత్రం.! 

17 Jun, 2018 00:47 IST|Sakshi

పెయింటింగ్‌ ఎలా వేస్తారు? అదేం ప్రశ్న చేతితోనే కదా వేస్తాం అనుకుంటున్నారా? అయితే ఈ చిత్రం చూడండి. అచ్చం పెయింటింగ్‌ లాగే ఉంది కదూ! అయితే ఇది కలర్స్‌తో వేసిన పెయింటింగ్‌ కాదు. కుట్టు మిషన్‌తో వేసిన ఎంబ్రాయిడరీ..! చేతితోనే కాదు.. కుట్టు మిషన్‌తో కూడా అందమైన పెయింటింగ్స్‌ లాగా ఉండే చిత్రాలను వేయొచ్చని నిరూపించాడు హరియాణాలోని పాటియాలాకు చెందిన అరుణ్‌ కుమార్‌ బజాజ్‌.. చిత్రలేఖనం అంటే చాలా ఇష్టపడే అరుణ్‌ బాగా పెయింటింగ్స్‌ వేసి పెద్ద చిత్రకారుడు అవుదామనుకున్నాడట. కానీ చిన్నతనం లోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేయాల్సివచ్చింది. కుటుంబ భారం తన పైనే పడింది. తన తండ్రి దర్జీ కావడంతో 16వ ఏటనే అరుణ్‌ దర్జీ వృత్తిలోకి అడుగుపెట్టాడు. కానీ చిత్రలేఖనంపై ఉన్న ఇష్టాన్ని వదలకుండా తను పనిచేసే కుట్టు మిషన్‌తోనే అందమైన చిత్రాలను వేయడం ప్రారంభించాడు. ఇలా ఎంబ్రాయిడరీ ద్వారా పెయింటింగ్స్‌ వేసిన మొదటి వ్యక్తిగా అరుణ్‌ నిలిచాడు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మళ్లీ సోనియాకే పార్టీ పగ్గాలు’

కుప్పకూలిన భవనం : శిథిలాల కింద..

ఐఏఎఫ్‌లో చేరనున్న అమర జవాన్‌ భార్య

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

14 మంది ఉగ్రవాదులకు రిమాండ్‌

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ అరెస్ట్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ‘ఆధార్‌’ ఆపేశాం

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

పెళ్లి వేడుకకూ పరిమితులు

‘హిమాచల్‌’ మృతులు14

గవర్నర్‌ కీలుబొమ్మా?

‘కోట్ల’ కర్నాటకం

ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు

రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు

18న బలపరీక్ష

ఎన్‌ఐఏకి కోరలు

చంద్రయాన్‌–2 ఆగడానికి కారణమిదే

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

చెన్నైలో భారీ వర్షం

గవర్నర్‌ ఒక కీలుబొమ్మ.. అవునా?

‘నేను పెద్ద తప్పు చేశా.. ఇండియాకు వచ్చేస్తున్నా’

ఈనాటి ముఖ్యాంశాలు

రాజస్తాన్‌​ హైకోర్టులో ఆ పదాలు నిషేధం

సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌