సిద్ధూకు పాక్‌ వీసా మంజూరు

7 Nov, 2019 09:19 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఈనెల 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు పాకిస్తాన్‌ ప్రభుత్వం వీసా మంజూరు చేసింది. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌ సిద్ధూకు పాకిస్తాన్‌ హై కమిషన్‌ వీసా మంజూరు చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రం అనుమతి కోసం సిద్ధూ ఇంకా వేచిచూస్తున్నారు.

వీసాతో వాఘా వద్ద సిద్ధూ సరిహద్దు దాటే అవకాశం ఉన్నా పంజాబ్‌ చట్ట సభ సభ్యుడిగా ఎన్నికైనందున పాక్‌ ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి క్లియరెన్స్‌ లభించాల్సి ఉంది. కర్తార్‌పూర్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అనుమతించాలని కోరుతూ సిద్ధూ ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖరాశారు. (చదవండి: కర్తార్‌పూర్‌ వీడియోలో ఖలిస్తాన్‌ నేతలు?)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హనీప్రీత్‌కు బెయిల్‌

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

కర్తార్‌పూర్‌ వీడియోలో ఖలిస్తాన్‌ నేతలు?

పావగడ కోర్టుకు గద్దర్‌

14న సెల్‌ఫోన్స్‌ స్విచాఫ్‌ చేయండి!

అయోధ్యపై అనవసర వ్యాఖ్యలొద్దు: ప్రధాని

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

పాత కూటమి... కొత్త సీఎం?

బాలభారతాన్ని కబళిస్తున్న కేన్సర్‌

ఆమె జీతం రూ. 5.04 కోట్లు కాదు.. రూ. 42 లక్షలే

ఈనాటి ముఖ్యాంశాలు

 మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్‌

అమిత్‌ షా మౌనం వెనక మర్మమేమిటి?

శివసేనకు షాక్‌.. శరద్‌ సంచలన ప్రకటన!

కలకలం; 190 చోట్ల సీబీఐ సోదాలు

వారసుడికి పార్టీ పగ్గాలు

హెల్మెట్‌ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా!

‘ఢిల్లీ కాలుష్యానికి పాక్‌, చైనాలే కారణం’

ఇక స్కూళ్లలో ఆ ఆహారం బంద్‌..!

నేటి విశేషాలు..

శశికళకు షాక్‌.. బినామీ ఆస్తుల జప్తు

ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక

తీర్పు ఎలా ఉన్నా సంబరాలొద్దు

ఆడపిల్ల పుట్టిందని..

విస‘వీసా’ జారుతున్నాం

చంద్రయాన్‌–2 విఫల ప్రాజెక్టు కాదు 

రోడ్డెక్కిన ఢిల్లీ పోలీస్‌ 

‘మహారాష్ట్ర’లో మార్పేమీ లేదు!

ప్రత్యామ్నాయ పంటలతోనే ఢిల్లీ కాలుష్యానికి చెక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య