సరిహద్దుల్లో బరితెగించిన పాక్‌

21 Aug, 2019 20:43 IST|Sakshi

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370 రద్దును జీర్ణించుకోలేని పాకిస్తాన్‌ కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తోంది. వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. సరిహద్దు వెంబడి మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్‌బానీ ప్రాంతంలో పాకిస్తాన్‌ కాల్పులకు తెగబడింది. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘానికి తూట్లు పొడుస్తూ పాక్‌ సైన్యాలు భారీ షెల్స్‌ను ప్రయోగిస్తూ కాల్పులు జరిపాయి. దీన్ని భారత సైన్యం భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో కాల్పులను ఆపివేశారు. ఈ దాడిలో భారత జవానుకు బుల్లెట్‌ తగిలి గాయాలపాలయ్యాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజ్ఞాతం వీడిన చిదంబరం

జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ కీలక ముందడుగు

ఈనాటి ముఖ్యాంశాలు

ఇక రైళ్లలో ఇవి నిషేధం

ప్రియుడిని కట్టేసి.. చెప్పుతో కొడుతూ

దేశ రాజధానిలో దళితుల ఆందోళన

స్పీడ్‌ పెరిగింది.. ట్రైన్‌ జర్నీ తగ్గింది!

ఐఎన్‌ఎక్స్‌ కేసు : 20 గంటలుగా అజ్ఞాతంలో చిదంబరం

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

పియూష్‌ను కలిసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు

చిదంబరానికి రాహుల్‌ మద్దతు

కశ్మీర్‌పై మరోసారి ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌

కుటుంబం మొత్తాన్ని హతమార్చాడు

ఆఫర్ల తగ్గింపు దిశగా జొమాటో

‘మాల్యా, నీరవ్‌ బాటలో చిదంబరం’

‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌’ కేసు ఏమవుతుంది !?

ఇదేం న్యాయం: యడ్డీకిలేనిది మాకెందుకు?

నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా?.. బెంగాల్‌లో దారుణం

చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధం!

గుండు చేయించుకుని.. భక్తితో నమస్కరిస్తూ

మోదీ సర్కారుపై ప్రియాంక ఫైర్‌

వ్యక్తి అత్యుత్సాహం, పులితో ఆటలు..దాంతో!

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత

బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌: అమిత్‌ షా ప్రతీకారం!

‘ఆయన కళ్లు ఎలుకలు తినేశాయి’

ట్రంప్‌ అబద్ధాన్ని మోదీ నిజం చేశారు 

44 ఏళ్ల నాటి విమానం నడపాలా? 

నేను ఎవరి బిడ్డను?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్టు 31న ‘ఉండి పోరాదే’

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌