వీణా మాలిక్‌ వివాదాస్పద ట్వీట్‌

5 Jun, 2019 08:25 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన విషయం విస్మరిస్తూ పాక్‌ నటి వీణా మాలిక్‌ గల్లంతైన ఐఏఎఫ్‌ విమానం ఏఎన్‌-32పై వివాదాస్పద ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాడార్‌ కామెంట్‌ను ప్రస్తావిస్తూ ఐఏఎఫ్‌ ఏఎన్‌-32 విమానం వాస్తవంగా కూలిపోలేదని, వాతావరణం మేఘావృతం కావడంతో దాన్ని గుర్తించలేకపోతున్నారని ఆమె ట్వీట్‌ చేశారు.

ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకోవడంతో రాడార్లు గల్లంతైన ఐఏఎఫ్‌ ఏఎన్‌-32 విమానాన్ని కనుగొనలేకపోతున్నారని స్మైలీ ఇమేజ్‌తో ఆమె చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. అసోంలోని జోర్హాట్‌లో సోమవారం సాయంత్రం 13 మంది సిబ్బందితో టేకాఫ్‌ అయిన భారత వైమానిక దళానికి చెందిన విమానం ఆచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే.

అదృశ్యమైన విమానాన్ని గుర్తించేందుకు ఇస్రో శాటిలైట్లు, నావల్‌ పీ-8ఐ గూఢచర్య విమానాలు రంగంలోకి దిగాయి. కాగా భారత్‌లో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌ బాస్‌లో పాల్గొన్న అనంతరం ప్రాచుర్యంలోకి వచ్చిన వీణా మాలిక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఐఏఎఫ్‌ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ దళాలకు పట్టుబడిన సందర్భంలోనూ ఆమె చేసిన ట్వీట్‌ దుమారం రేపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గరీబ్‌రథ్‌ రైళ్లను ఆపే ప్రసక్తే లేదు..!

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

చాలా అందమైన ఫొటో. ఆమె చాలా గొప్పతల్లి...

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

రాజకీయాల్లోకి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

ఎన్‌కౌంటర్ల దర్యాపుపై సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..

32 ట్రాక్టర్లు.. 200 మంది

మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్‌

‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత

పాన్పుపై సేదతీరిన పులి!

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

హిజాబ్‌ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?

ఈనాటి ముఖ్యాంశాలు

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!

‘ప్రభుత్వ అధికారినని చెప్పినా వినలేదు’

ఆ జైలు గది కూలిపోయింది!

బీజేపీ గూటికి అల్పేష్‌ ఠాకూర్‌

ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

పెరుగుపై జీఎస్టీ; రూ. 15 వేల జరిమానా!

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

‘కుల్‌భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేయాలి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!