కశ్మీర్‌లో ఏం జరుగుతోంది..?

4 Aug, 2019 14:18 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో యాత్రికులు, సందర్శకులను వెనక్కిరావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం భద్రతా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో కశ్మీర్‌లో భయాందోళనలు అలుముకున్నాయి. ప్రభుత్వ సూచనతో అమర్‌నాథ్‌ యాత్రికులు, సందర్శకులు తమ స్వస్ధలాలకు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు, యాత్రికులు సైతం ఇంటిబాట పట్టారు.  మరోవైపు జమ్ము కశ్మీర్‌ పరిణామాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ పేర్కొన్నారు. వదంతులను నమ్మరాదని రాజకీయ పార్టీల నేతలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ యాత్రికులు, సందర్శకులు, కార్మికులు, విద్యార్ధులు, క్రికెటర్లను ఖాళీ చేయిస్తూ ఉద్దేశపూర్వకంగా భయోత్పాతాన్ని సృష్టిసున్నారని, కశ్మీరీలకు భద్రత, ఊరట కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని అన్నారు. మానవతావాదం, కశ్మీరియత్‌లు ఎక్కడకు పోయాయని ఆమె ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోఫోర్స్‌ గన్స్‌తో చుక్కలు..

ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులు..

తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

రాహుల్‌ వారసుడి ఎంపిక ఎప్పుడంటే..

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

కశ్మీర్‌పై షా కీలక భేటీ.. రేపు కేబినెట్‌ సమావేశం!

డ్యాన్స్‌లు చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

నీలిరంగులో మెరిసిపోతున్న భూమి

ఉన్నావ్‌ కేసు: 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

పాక్‌కు భారత ఆర్మీ సూచన..

కశ్మీర్‌ ఉద్రిక్తత: ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన

అంతుపట్టని కేంద్ర వైఖరి, త‍్వరలో అమిత్‌ షా పర్యటన

గాంధీ, గాడ్సేపై సభలో దుమారం

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

పాక్‌ ‘బ్యాట్‌’ సైనికుల హతం

తల్లిలాంటి పార్టీ బీజేపీ

దేశమంతటా పౌర రిజిస్టర్‌

నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్‌!

కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోందా?

'మైండ్‌గేమ్స్‌' ఆడేద్దాం!

నడక నేర్పిన స్నేహం

విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం

ఈనాటి ముఖ్యాంశాలు

జమ్మూకశ్మీర్‌ వెళ్లడం మానుకోండి!

‘కుల్దీప్‌కిది కష్టకాలం.. తోడుగా నిలవాలి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌