ఫలితాన్నివ్వని పార్లమెంటు సమావేశాలు

17 Dec, 2016 02:16 IST|Sakshi
ఫలితాన్నివ్వని పార్లమెంటు సమావేశాలు

- నెల గడిచినా నోట్ల రద్దు సమస్యకు పరిష్కారం లేదు
- ఢిల్లీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు


సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసినా ప్రజల సమస్యలు మాత్రం మిగిలే ఉన్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుకతో కలసి పార్లమెంటులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ’ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. దేశంలో అన్నిటికంటే ప్రధానమైనది నోట్ల రద్దు సమస్య. దానిపై పార్లమెంటులో ఏదైనా చర్చ జరిగి, సముచిత నిర్ణయాలు తీసుకుంటారేమోనని, నివారణోపాయాలు చెబుతారేమోనని ప్రజలందరూ ఆశించారు. కానీ ఫలితం శూన్యం. 21 రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాలు మొత్తం నిరర్థకంగా మారాయి.

మరోవైపు ప్రజల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక నిపుణులతో చర్చించి పరిష్కారాలు కనుగొనాలి. లేనిపక్షంలో అల్లకల్లోలం ఏర్పడే పరిస్థితి ఉంది. క్యాష్‌ లెస్‌ ఎకానమీ అంటున్నారు. కానీ దేశంలో 8 శాతం గ్రామాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. ఏటీఎంలు 2 లక్షలు ఉంటే వాటిలో 10 శాతం కూడా గ్రామాల్లో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాష్‌ లెస్‌ ఎకానమీ ఎలా సాధ్యం? ఈ వ్యవహారంతో ప్రజల్లో ప్రధానికి ఆదరణ పలుచబడిపోయినట్టు అనిపిస్తోంది. మీరేం చేస్తున్నారని మా ప్రజాప్రతినిధులను ప్రజలు అడుగుతున్నారు. మా దగ్గర సమాధానం లేదు..’ అని మేకపాటి పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావులు కూడా మాట్లాడారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

‘నా పేరు సాక్షి.. నాన్న పేరు సంతోష్‌’

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ బాలుడి నోట్లో 526 దంతాలు!

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

పోలీసులకు చుక్కలు చూపించిన విద్యార్థిని

మోదీ, అమిత్‌ షాలతో నాదెండ్ల భేటీ

యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలి

‘అదృష్టం.. ఈ రోజు ముందు సీట్లో కూర్చోలేదు’

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు; కశ్మీర్‌లో పంచాయతీ..!

మట్టికుప్పల కింద మనిషి.. బతికాడా..!

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!

ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?

ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?

మోదీని అనుకరించారు.. అడ్డంగా బుక్కయ్యారు

‘ఉన్నావో రేప్‌’ ఎటుపోతుంది?

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

మరో రెండ్రోజులు భారీ వర్షాలు

సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్‌ఎం కృష్ణ

కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

ఆ లేఖ ఆలస్యంగా అందింది: సీజేఐ

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

దేశ చరిత్రలో తొలిసారి.. సిట్టింగ్‌ జడ్జ్‌పై

ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

చత్తీస్‌గఢ్‌లో పేలుడు : జవాన్‌ మృతి

మిస్టరీగానే జయలలిత మరణం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

స్పీకర్‌ అధికారం మాకెందుకు?

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!