17 నుంచి కొలువు తీరనున్న 17వ లోక్‌సభ

12 Jun, 2019 17:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 17 నుంచి 26 వరకూ పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో సభానాయకుడిగా కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లోట్‌  నియమితులయ్యారు. బీజేపీ సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ స్ధానంలో గెహ్లాట్‌ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యసభలో ఉపనాయకుడిగా పీయూష్‌ గోయల్‌ వ్యవహరిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజ్యసభ నేతను నియమిస్తుంది.

లోక్‌సభలో సభా నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపనాయకుడిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యవహరించనున్నారు. ఈనెల 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండగా 20 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు 17, 18 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈనెల 19న స్పీకర్‌ ఎన్నిక జరగనుండగా, 20న పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఈవీఎంల్లో గోల్‌మాల్‌ ’

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

‘నాసా’లో భారతీయులు అతి తక్కువ!

2027 నాటికి మనమే టాప్‌

ప్రాణం మీదకు తెచ్చిన ‘బస్‌ డే’ వేడుకలు

పారాగ్లైడింగ్‌ చేస్తూ వ్యక్తి అదృశ్యం

ఇన్ని ‘మింగే’శాడు   

చిన్నారుల ప్రాణాలు పోతుంటే.. స్కోర్‌ కావాలా?

ఓమ్‌ బిర్లాకు వైఎస్సార్‌సీపీ మద్దతు

హృదయాలను కలిచి వేస్తోన్న ఫోటో

కాపాడుకోవడం కోసమే.. కత్తి దూశాడు

2020 నుంచి బీఎస్‌–6 వాహనాలే

ఎల్‌పీయూలో 3 లక్షలదాకా స్కాలర్‌షిప్‌

ఆ నేరగాళ్లకు రాజీ అవకాశం ఉండదు

నమ్మకంగా ముంచేశారా?

పోలీసులు X టెంపో డ్రైవర్‌

బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నడ్డా

బిహార్‌లో హాహాకారాలు

ఆర్మీ వాహనంపై ఉగ్ర దాడి

వైద్యుల సమ్మె సమాప్తం

మీ సూచనలు అమూల్యం

‘రెండు సీట్లకూ ఒకేసారి ఉపఎన్నికలు పెట్టండి’ 

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ప్రమాణంపై వివాదం..

బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా

హస్తినలో రాజగోపాల్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు

‘భారత్‌ రాలేను..దర్యాప్తు అధికారినే పంపండి’

కర్ణాటకలో తాండవిస్తున్న కరవు

కుళ్లిన కూతురి శవంతో నెలరోజుల పాటు.. 

97 మంది మృతి: కేంద్రమంత్రిపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మనసును తాకే ‘మల్లేశం’

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?

టీజర్‌ చూసి స్వయంగా చిరు ఫోన్‌ చేశాడట!

‘ఏజెంట్‌ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం

రైటర్‌గా విజయ్‌ దేవరకొండ