వాజ్‌పేయికి ప్రధాని మోదీ నివాళులు

25 Dec, 2018 11:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దివంగత ప్రధానికి ఘనంగా నివాళులర్పించారు. రాష్ర్టీయ స్మృతిస్ధల్‌ వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తదితర నేతలు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.

ఈ ఏడాది ఆగస్ట్‌ 16న అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ వాజ్‌పేయి మరణించిన సంగతి తెలిసిందే. కాగా వాజ్‌పేయి గౌరవార్ధం ఆయన బొమ్మతో ముద్రించిన రూ వంద నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా వాజ్‌పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినంగా పాటిస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?

వైరల్‌ ఫోటోలు: స్పెషల్‌ ఫ్రెండ్‌తో మోదీ

తస్మాత్‌ జాగ్రత్త.. ఫేక్‌ యూనివర్సిటీలివే..!

‘భారత్‌-పాక్‌ ఈ అవకాశాన్ని వాడుకోవాలి’

కేరళ, కర్ణాటకకు భారీ వర్ష సూచన

ఉగ్రవాద నిధుల కేసులో ఎన్‌ఐఏ దాడులు

అతి పెద్ద రాముడి విగ్రహ ఏర్పాటు.. కేబినెట్‌ నిర్ణయం

ఎస్సెమ్మెస్‌కు స్పందించిన సీఎం.. బాలుడు సేఫ్‌..!

చంద్రయాన్‌-2పై భజ్జీ ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌

చంద్రయాన్‌-2 విజయం వెనుక ఆ ఇద్దరు..

బంధువులను పరిచయం చేస్తానని చెప్పి..

‘ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాలి’

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

మన ఎంపీలు మనకంటే 1400 రెట్లు సంపన్నులు..

సోన్‌భద్ర కాల్పులు : కీలక పత్రాలు మాయం

ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...

బాలుడికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కిస్తారా?

కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా శక్తి @ చంద్రయాన్‌

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

భారత సంకల్పానికి నిదర్శనం

చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు!

నిప్పులు చిమ్ముతూ...

చంద్రయాన్‌ -1కి చంద్రయాన్‌-2కి తేడా ఏంటి?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత