స్వాతంత్య్ర సమరయోధులకు..రాష్ట్రపతి ఆహ్వానం

8 Aug, 2018 13:03 IST|Sakshi
స్వాతంత్య్ర సమరయోధులను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌  

భువనేశ్వర్‌ : రాష్ట్రం నుంచి ముగ్గురు స్వాతంత్య్ర సమర యోధులకు  రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఏటా ఆగస్టు 9వ తేదీన క్రాంతి దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించే ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆ ముగ్గురు స్వాతంత్య్ర సమర యోధులకు దుశ్శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు సమర్పించి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సత్కారం అందుకున్న వారిలో భద్రక్‌ జిల్లా సూర్యాపూర్‌కు చెందిన రామ హరి గోస్వామి, నయాగడ్‌ జిల్లా సిందూరియా గ్రామస్తుడు ఈశ్వర్‌ బిసొయి, సంబల్‌పూర్‌ జిల్లా కల్మి గ్రామస్తుడు దేబేంద్ర గుప్తా ఉన్నారు.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటక హైడ్రామా : ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బాహాబాహీ

పంజాబ్‌లో అన్ని స్ధానాల్లో పోటీ..

కుంభమేళాతో రూ 1.2 లక్షల కోట్ల రాబడి

ట్రావెల్‌ డాక్యుమెంట్‌గా ఆధార్‌ చెల్లుబాటు

బీజేపీతో పొత్తా.. డిపాజిట్లు గల్లంతే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీటూ ఆరోపణలపై నమ్మకం లేదు : హీరోయిన్‌

సల్మాన్‌ సినిమాలో సౌత్‌ హీరో..!

గోల్డెన్‌ రీల్‌ అవార్డుకు ‘2.ఓ’

మణికర్ణికకు మరో ఎదురుదెబ్బ

మాస్‌ మార్కే కాపాడిందా..?

జీవీతో ఐశ్వర్య