థాంక్యూ నవీన్‌...సీఎంకు ప్రధాని ఫోన్‌

11 Aug, 2018 13:30 IST|Sakshi
ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

భువనేశ్వర్‌ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌లు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలియ జేశారు. శుక్రవారం ఫోన్‌ ద్వారా  ఈ ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడం విశేషం. ఇటీవల ముగిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో ఈ ఇద్దరు  నాయకులు ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే.

జనతా దళ్‌ (యు) అభ్యర్థిని ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆయనకు బిజూ జనతా దళ్‌ కూడా మద్దతు ఇచ్చింది. ఆయన విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనతా దళ్‌ (యు) అధినేత నితీష్‌కుమార్‌లు బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌కు  కృతజ్ఞతలు తెలియజేశారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధాని, ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

రేప్‌ కేసులపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

భర్త బతికుండగానే వితంతు పెన్షన్‌

హిజ్బుల్‌ మిలిటెంట్ల ఘాతుకం

శబరిమలకు పోటెత్తిన భక్తులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎన్నాళ్లో వేచిన ఉదయం... ‘టాక్సీవాలా’

ప్రశాంత్‌ ఈజ్‌ బ్యాక్‌

అలాంటి పాత్రల్లో నటించను : కీర్తి సురేష్‌

చెంప దెబ్బ కొట్టలేక సినిమా వదిలేసింది..!

శ్రమశిక్షణ

విద్యా వ్యవస్థలోని వాస్తవాలతో..