అలీగఢ్‌లో కుప్పకూలిన విమానం​

27 Aug, 2019 11:18 IST|Sakshi

లక్నో : ఓ ప్రైవేట్‌ శిక్షణ విమానం మంగళవారం ఉదయం అలీగఢ్‌లోని ధనిపూర్‌లో ల్యాండవుతుండగా రన్‌వేపైనే కూలిపోయింది.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. విమానంలో ఉన్న ఆరుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మెయింటెనెన్స్‌ పనుల నిమిత్తం ప్రైవేట్‌ విమానం వీటీ-ఏవీవీ జెట్‌ అలీగఢ్‌లో ఉందని, విమానం ల్యాండవుతున్న సమయంలో విమానం వీల్స్‌కు కరెంట్‌ తీగలు తగలడంతో కుప్పకూలిందని తెలిసింది. కూలిన విమానానికి మంటలు అంటుకునే లోపే ఆరుగురు ప్రయాణీకులు అందులోంచి బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిదంబరంపై లై డిటెక్టర్‌ పరీక్షలు..?

‘ఆర్బీఐని దోచేస్తున్నారు’

అందుకే దత్తతలో అమ్మాయిలే అధికం!

క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు

ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్కిన్‌

మా మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు : సీఎం జగన్‌

తీవ్రవాదంపై ఉమ్మడి పోరు

చిదంబరం సీబీఐ కస్టడీ మరో 4 రోజులు

జాబిల్లి సిత్రాలు

విమానాల్లో ‘యాపిల్‌ మాక్‌బుక్‌ ప్రో’ తేవద్దు

ప్లాస్టిక్‌ చెత్తను పాతరేద్దాం..

సోనియాకు అరుణ్‌ జైట్లీ ఇచ్చిన చివరి గిఫ్ట్‌ ఇదే

సాహోరే బామ్మలు.. మీ డాన్స్‌ సూపరు!

‘టిక్‌టాక్‌’పై కఠిన చర్యలు ఉంటాయా?

ఈనాటి ముఖ్యాంశాలు

చిదంబరానికి మరో ఎదురుదెబ్బ

సమావేశం ఫలప్రదం; కేంద్రానికి ఏపీ సూచనలు

‘1976’ నాటి పరిస్థితి పునరావృతం?

నటికి చేదు అనుభవం; రాజీ చేసిన పోలీసులు

పాక్‌ ప్రధానికి పంచ్‌

తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస

బీజేపీ అగ్రనేతల మరణం: వారే చేతబడి చేస్తున్నారు!

కశ్మీర్‌లో కనిపించే నేటి పరిస్థితి ఇదీ!

కట్నం కోసం.. అత్త ముక్కు కొరికి, చెవులు కోసి..

వైరల్‌ వీడియో ; ఒకర్ని మించి మరొకరు

కశ్మీర్‌ పర్యటన; కాంగ్రెస్‌పై మాయావతి ఫైర్‌!

విపక్ష బృందం పర్యటన: వీడియో షేర్‌ చేసిన ప్రియాంక!

22 మంది కళంకిత అధికారులపై వేటు

చిదంబరానికి సుప్రీం షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సూర్య చిత్రానికి అడ్డంకులు

పీవీఆర్‌ సినిమాస్‌, సినీపొలిస్‌లకు షాక్‌