పంజాబ్‌లో ఉగ్ర కుట్రకు స్కెచ్‌..

7 Aug, 2019 10:31 IST|Sakshi

చండీగఢ్‌ : ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఉగ్ర ముప్పు హెచ్చరికలతో పంజాబ్‌ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేసిన అధికారులు వివిధ జోన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పంజాబ్‌లో జైషే, లష్కరే ఉగ్ర మూకలు ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని పంజాబ్‌ ప్రభుత్వానికి సమాచారం అందడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇండో-పాకిస్తాన్‌ సరిహద్దుల వద్ద ఉగ్రవాదుల కదలికలు ముమ్మరంగా సాగాయని గత వారం నిఘా వర్గాలకు ఉప్పందింది. నిఘా సంస్థల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై జిల్లా పోలీస్‌ అధికారులకు నిర్ధిష్ట సూచనలు జారీచేసింది. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్ర కుట్రలను భగ్నం చేసేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్‌ అధికారులను సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిని సీనియర్‌ పోలీస్‌ అధికారులతో సీఎం సమీక్షించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సుష్మ మృతి: కంటతడి పెట్టిన మోదీ

ట్విటర్‌ ఫైటర్‌ను కోల్పోయా : పాక్‌ మంత్రి

అలా అయితే నేల మీదే పడుకుంటా; సుష్మ భీష్మ ప్రతిఙ్ఞ!

చిన్నమ్మ మరిలేరు : చిన్నబోయిన బాలీవుడ్‌

ఆమెలా మారి అతడిలా మారిన వ్యక్తిని పెళ్లాడింది

ఢిల్లీ సుల్తానుల కోటను బద్దలు కొట్టిన సుష్మా

ఏడాదిలో ముగ్గురు మాజీ సీఎంల కన్నుమూత

ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి

వీరి భవితవ్యం ఏంటి?

అధీర్‌ వ్యాఖ్యలతో ఇరకాటంలో కాంగ్రెస్‌ 

ఇది గొప్ప సందర్భం: మోదీ

పీవోకే మనదే..!

కాంగ్రెస్‌లో కల్లోలం 

మేం పోరాడతాం కోర్టుకు వెళ్తాం

మాటలన్నీ తూటాలే!

సుష్మా చివరి ట్వీట్‌ ఇదే..

సుష్మాస్వరాజ్‌: ఏబీవీపీ నుంచి కేంద్ర మంత్రిగా..

సుష్మా హఠాన్మరణం

ఈనాటి ముఖ్యాంశాలు

కశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ప్రభుత్వ మహిళా న్యాయవాది  హత్య కలకలం

ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి : సీఎం జగన్‌

ఏపీ విభజనపై కాంగ్రెస్‌ అసత్యాలు: అమిత్‌ షా

లడాఖ్‌లో అత్యాధునిక రిసార్ట్‌

ఆర్టికల్‌ 370 రద్దు; ఒవైసీ కామెంట్స్‌

‘మోదీ, షా కూడా నెహ్రూలా ఆలోచించేవాళ్లే..’

తప్పు చేయనప్పుడు క్షమాపణలెందుకు?

ఆర్టికల్‌ 370 రద్దు; మాకు పాఠాలు చెప్పొద్దు

ముగిసిన ప్రధాని మోదీ-సీఎం జగన్‌ భేటీ

ఆర్టికల్‌ 370 రద్దు : సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో

ఆ వార్తపై రకుల్‌ ప్రీత్‌ అసహనం