చిదంబరాన్ని కలిసిన రాహుల్‌, ప్రియాంక

27 Nov, 2019 10:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలు బుధవారం ఉదయం మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంను కలిశారు. చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. గత సోమవారం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, మనీష్‌ తివారీలు ఆయనను కలిశారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కుంభకోణం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్‌ చేసింది. అనంతరం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా ఈడీ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి ఆయన తీహార్‌ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు.      

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం!

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే దంపతులు!

రికార్డు సృష్టించిన దేవేంద్ర ఫడ్నవిస్‌

అసెంబ్లీ సాక్షిగా సీఎం వర్సెస్‌ గవర్నర్‌!

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ- సీ 47 రాకెట్

అమృత ఫడ్నవీస్‌ కవితాత్మక వీడ్కోలు..

అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా

రూ.50 వేల కోసం మేనత్తను ఆమె ప్రియుడ్ని!!

ప్రియుడితో ఏకాంతానికి అడ్డుపడిందని..! 

నేటి ముఖ్యాంశాలు..

ప్రొటెం స్పీకర్‌గా కాళిదాస్‌ 

రాజ్యాంగ విలువలకు కట్టుబడదాం

పొలిటికల్‌ సూపర్‌ స్టార్‌..

పీఎస్‌ఎల్‌వీ సీ47 ప్రయోగం నేడే

సుప్రీం తీర్పు ఏం చెప్పిందంటే.. 

ఉద్ధవ్‌ స్టైలే వేరు.. 

ఎప్పుడేం జరిగిందంటే.. 

ఉద్దవ్‌ ఠాక్రేకే పీఠం..

సెంటిమెంట్‌తో  ఫినిషింగ్‌ టచ్‌

అక్కడ కుక్కలు, గుర్రాల పేరుతో భూములు!

రైల్వే బోర్డు చైర్మన్‌తో భేటీ అయిన విజయసాయిరెడ్డి

ఠాక్రే ‍ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు

‘అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచొద్దు’

ఈనాటి ముఖ్యాంశాలు

మహారాష్ట్ర గవర్నర్‌ కీలక నిర్ణయం

ట్రాన్స్‌జెండర్‌ పట్ల వివక్ష తగదు : విజయసాయిరెడ్డి

‘మహా’ రాజకీయం: ఎప్పుడు ఏం జరిగిందంటే..

‘మహా’ సెంటిమెంట్‌..

అజిత్‌ పవార్‌ దారెటు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్తింటి కోసం రౌడీ అంత ఖర్చు చేశాడా!

డ్రంకన్‌ డ్రైవ్‌లో సినీనటుడికి జరిమానా

బిగ్‌బాస్‌ : సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌..

అలాంటి వారిపై జాలి పడతా..!

అవార్డు నిల్‌... ఆకర్షణ ఫుల్‌

గోదావరిలో రిస్క్‌