ప్రియాంక హత్యపై స్పందించిన రాహుల్‌

29 Nov, 2019 17:46 IST|Sakshi

న్యూఢిల్లీ​ : హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి దారుణ హత్య  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంక హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్య తనను తీవ్రంగా కలచివేసిందని రాహుల్‌ పేర్కొన్నారు. ఓ మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో బాధితురాలి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 

మరోవైపు ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియాలో సంతాపం తెలిపారు. ప్రియాంకా మృతి తమను కలచివేసిందని పేర్కొంటున్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరో ఆడపిల్లకు రాకుండా చూడాలని కోరుతున్నారు.

చదవండి : ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు అభయ.. ఇప్పుడు !

నమ్మించి చంపేశారు!

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప​.. ప్లీజ్‌ మాట్లాడు

సారీ ప్రియాంక.. ఇంత దారుణమా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మహా’ బలపరీక్ష ముహుర్తం ఖరారు

హాయిగా పడుకుంటే రూ. లక్ష గ్యారెంటీ..

నా బిడ్డలానే ప్రియాంకా బలైంది: నిర్భయ తల్లి

శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల సాయం

ఇకపై టోల్‌ఫ్లాజాల వద్ద ‘ఫాస్ట్‌’ విధానం

ఏపీలో యూరియా కొరత లేదు : సదానంద గౌడ

ఎన్‌ఆర్‌సీకి వ్యతరేకంగా బెంగాల్‌ తీర్పు

సైకిళ్లు అక్కడే; షాప్‌ మూసేశాడు!

నరేగా బకాయిలు విడుదల చేయండి : విజయసాయిరెడ్డి

అష్ట దిగ్గజాల సరసన ఉద్ధవ్‌ !

‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’

అద్భుతమైన క్యాచ్‌ అందుకున్న ధోని..

రాజకీయ భూకంపం : మహారాష్ట్ర బాటలో గోవా..

‘ఆమెను సజీవ దహనం చేస్తా’ : ఎమ్మెల్యే

తమిళనాడుని వణికించిన వాన

ఆ ఊళ్లో ఉల్లి ధర ఎంతైనా ఓకే..

లీటరు పాలు.. బకెట్‌ నీళ్లు..

ఫడ్నవీస్‌ కొత్త ఇంటికి దారేది..

రాష్ట్రానికి త్వరలో కొత్త గవర్నర్‌? 

మోదీని పెద్దన్న అంటూనే..

ఆస్పత్రి నుంచి కమల్‌ హాసన్‌ డిశ్చార్జ్‌

200 మంది ఖైదీలు కనిపించడం లేదు!

పట్టువదలని విక్రమార్కుడు

నేటి ముఖ్యాంశాలు..

కన్నీళ్లపై పేటెంట్‌ మాదే!

ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు

బెంగాల్‌ ఉప ఎన్నికల్లో తృణమూల్‌ హవా

ఆ కమిటీ నుంచి ప్రజ్ఞా తొలగింపు

లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకో!?

బిగ్‌బాస్‌: అతనిలో నన్ను చూసుకుంటున్నాను!

సారీ ప్రియాంక.. ఇంత దారుణమా?

నటుడు అలీ దంపతులకు సన్మానం

సినిమా ట్రైనింగ్‌ క్లిప్స్‌ విడుదల చేసిన వర్మ

‘ఫెవిక్విక్‌’ బామ్మ కన్నుమూత