రైళ్లలో ఇక ఆ కష్టాలకు చెక్‌

12 Sep, 2017 17:03 IST|Sakshi
రైళ్లలో ఇక ఆ కష్టాలకు చెక్‌
సాక్షి, న్యూఢిల్లీః రైళ్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల భోజన ఇబ్బందులు తీరనున్నాయి. నాణ్యత లేని ఆహారం, అధిక చార్జీలు వసూలు చేయడం వంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రైల్వేలు కసరత్తు చేస్తున్నాయి. ఈ దిశగా క్యాటరింగ్‌, ప్యాంట్రీ వ్యవస్థల ప్రక్షాళనకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. రైల్వే మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రి పీయూష్‌ గోయల్‌ క్యాటరింగ్‌ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు.
 
ఇప్పటివరకూ ప్రయాణీకులకు సర్వ్‌ చేసిన ప్రతిసారి టిప్స్‌ కోసం చేయిచాచే రైల్వేల ప్యాంట్రీ సిబ్బందిని పర్యవేక్షించేందుకు ఇప్పుడు ఆన్‌బోర్డ్‌ ఇన్‌స్పెక్టర్లు ఓ కన్నేసి ఉంచుతారు. సిబ్బంది దురుసు ప్రవర్తన, ఆహార పదార్థాల ధరలు అమాంతం పెంచేయడం వంటి వాటినీ వీరు నియంత్రిస్తారు.ప్రయాణీకులకు అందుబాటులో ఉన్న ధరలను వసూలు చేసేలా నూతన మెనూకు రూపకల్పన చేశారు.
 
తాజా మెనూ ప్రకారం ప్రయాణీకులు రూ 7కు టీ, కాఫీ కొనుగోలు చేయవచ్చు. రూ 15కు లీటర్‌ వాటర్‌ బాటిల్‌, రూ 30-35కు బ్రేక్‌ఫాస్ట్‌ అందుబాటులో ఉంటుంది. గతంలో కాఫీ, టీ కావాలంటే రూ 20 చెల్లించాల్సి వచ్చేది. మెనూ కార్డులను కూడా రైల్వే క్యాటరింగ్‌ సిబ్బంది ప్రయాణీకులకు ఇచ్చేందుకు నిరాకరించేవారు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పార్లమెంట్‌ సమావేశాలు పొడగింపు

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ప్రసాదంలో విషం కలిపి..

ఐఐటీల్లో రెండేళ్లలో 2461 డ్రాపవుట్లు

బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : కంప్యూటర్‌ బాబా

మోదీకి ప్రముఖుల లేఖ.. అనంత శ్రీరామ్‌ కౌంటర్‌

‘కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది’

ఆమె పొట్టలో కిలోన్నర బంగారం..

లోక్‌సభలో ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై దుమారం

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

ఇమ్రాన్‌ వ్యాఖ్యలకు ఆర్మీ చీఫ్‌ కౌంటర్‌

వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై..

‘అందుకే ఆమెను సస్పెండ్‌ చేశాం’

‘ఆ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు’

ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని

‘మంత్రిగారు.. పద్ధతిగా మాట్లాడండి’

నాకూ వేధింపులు తప్పలేదు!: ఎంపీ

తెలుగుసహా 9 భాషల్లోకి ‘సుప్రీం’ తీర్పులు

చీరకట్టులో అదుర్స్‌

అతడామె! జెస్ట్‌ చేంజ్‌!

ట్రంప్‌తో భేటీలో కశ్మీర్‌ ప్రస్తావనే లేదు

హై‘కమాండ్‌’ కోసం ఎదురుచూపులు

మాజీ ప్రధానుల కోసం మ్యూజియం

‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మతవిద్వేష దాడుల్ని ఆపండి!

దేశ రాజధానిలో భారీ వర్షాలు

రాజీవ్‌ యుద్ధనౌకను వాడుకున్నారా?

ప్రతి జిల్లాలో ప్రత్యేక క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు చేయాలి

ఈనాటి ముఖ్యాంశాలు

మూక హత్యలపై స్పందించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’