‘రామజన్మభూమి’ అవైద్యనాథ్ కన్నుమూత

13 Sep, 2014 04:15 IST|Sakshi
‘రామజన్మభూమి’ అవైద్యనాథ్ కన్నుమూత

గోరఖ్‌పూర్(యూపీ): అయోధ్య రామాలయ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మాజీ ఎంపీ మహంత్ అవైద్యనాథ్(95) శుక్రవారం రాత్రి ఇక్కడ అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రి నుంచి శుక్రవారమే గోరఖ్‌పూర్‌కు తీసుకొచ్చారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు సంతాపం ప్రకటించారు. ఆయన దేశభక్తుడని, సంఘసేవకుడని మోడీ కొనియాడారు.

మరిన్ని వార్తలు