వైరల్‌ : కొత్త రూ.1000 నోటు మార్కెట్‌లోకి..!

18 Oct, 2019 19:03 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్‌ 8న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త రూ.2000, రూ.500 నోట్లను ప్రవేశపెట్టింది. పాత రూ.100, రూ.50, రూ.10 నోట్లను కొనసాగిస్తూనే కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా కొత్తగా రూ.200 నోటును తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆర్‌బీఐ రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసిందని వార్తలు వెలువడుతున్న తరుణంలో.. రూ .2వేల నోటును ఆర్‌బీఐ బ్యాన్ చేస్తే మళ్లీ రూ. 1000 నోటును మార్కెట్‌లోకి తీసుకొస్తుందా? అనే చర్చ మొదలైంది.

దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియాలో రూ.1000 నోటు కొత్త రూపుతో ప్రత్యక్షమైంది. ఇది కాస్త వైరల్ అయింది. అయితే, ఇది ఫేక్ న్యూస్‌గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రూ. 1000 నోటుపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరీ ముఖ్యంగా ఆర్‌బీఐ ముద్రించే ఏ కరెన్సీపైన అయినా.. ఆర్‌బీఐ గవర్నర్‌ సంతకం ఉంటుంది. కానీ ఈ నోటుపై మహాత్మాగాంధీ సంతకం ఉండడం విశేషం. కాగా, గతంలోనూ ఇలాగే రూ.1000 నమూనా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీకల్లోతు కష్టాల్లో మాజీ ఆర్థికమంత్రి

నూతన సీజేఐగా శరద్‌ అరవింద్‌ బోబ్డే!

‘నన్ను ఏడిపించారుగా..అందుకే ఇలా’

ఎకానమీ ఎదిగేలా చేస్తాం..

చంద్రయాన్‌-2: కొత్త ఫొటోలు వచ్చాయి!

ఆస్పత్రిలో అమితాబ్‌..

మర్యాదగా దిగుతావా.. ఈడ్చిపడేయమంటావా?

మిక్సీజార్‌లో పాము

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తున్నారా..?

దేవేంద్రజాలం..!

నితీశ్‌ సారథ్యంలోనే ముందుకెళ్తాం: అమిత్‌షా

370 రద్దుకు కాంగ్రెస్‌ అనుకూలమే

కోర్టుతో దాగుడుమూతలు ఆడకండి

భయాందోళనలు సృష్టించేందుకే ఎన్నార్సీ

కేరళలో 123 కేజీల బంగారం సీజ్‌

కార్యశక్తికి, స్వార్థశక్తికి పోరు

ఈనాటి ముఖ్యాంశాలు

‘చూడండి.. మనిషి ఎలా రూపాంతరం చెందాడో’

దేశంలోకి ఉగ్రవాదులు? హై అలర్ట్‌ ప్రకటన

భారత విమానాన్ని వెంబడించిన పాక్‌ వాయుసేన

బీసీసీఐ చీఫ్‌గా దాదా.. దీదీ స్పందన

ఆ రెస్టారెంట్‌లో...చంపా, చమేలి

భార్యల పోషణ కోసం మోసం; నిందితుల అరెస్ట్‌

బైక్‌ టాక్సీ బుక్‌చేసిన యువతితో డ్రైవర్‌..

సింహానికే సవాలు విసిరాడు

ఇకపై కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం

ఆర్టికల్‌ 370: వారిని చరిత్ర క్షమించబోదు!

ఆడపులి కోసం భీకర పోరు

ఆర్థిక మంత్రి వ్యాఖ్యలకు సర్ధార్జీ కౌంటర్‌

రాళ్లతో దాడిచేసి.. బీభత్సం సృష్టించారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వీడియో చూసి ఏడ్చేశాను: జాక్వెలిన్‌

బిగ్‌బాస్‌: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్‌ అవుతుందా?

శివను కలిసి వచ్చాను: రాంచరణ్‌

గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

బాబా భాస్కర్‌ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్‌

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ