‘ఆ పిల్లలే ఉగ్రవాదులుగా మారుతున్నారు’

3 Aug, 2019 10:43 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌ యువత ఉగ్రవాదులుగా మారకుండా వారి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని భారత ఆర్మీ అధికారులు సూచించారు. కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జనరల్‌ దిలాన్‌ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. పిల్లల్ని ఉద్రవాదం వైపు అడుగులు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. సమావేశంలో దిలాన్‌ మాట్లాడుతూ.. ‘‘భద్రతా సిబ్బందిపై అవేశంతో ఇక్కడి యువత ఉగ్రవాదుల మాటలు విని నేడు రూ. 500కు రాళ్లు విసురుతున్నారు. కానీ రేపు వారే తిరిగి ఉద్రవాదులుగా మారుతున్నారు. ఈరోజు కశ్మీర్‌లో ఉన్న 80శాతం ఉగ్రవాదులు ఒకప్పుడు డబ్బులకు ఆశపడి రాళ్లు రువ్వినవారే. వారిలో చాలామంది భద్రతాదళాల కాల్పుల్లో మరణించారు. తల్లిదండ్రుల పిల్లల రక్షణ బాధ్యత, పెంపకం కూడా చూసుకోవాలి. ఇక్కడి యువతను తప్పుదోవ పట్టించే విధంగా పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రముఠా కుట్రలు చేస్తోంది’ అని అన్నారు.

కాగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో లోయలో పరిస్థితిని ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున బలగాలను తరలించి.. కశ్మీర్‌  లోయను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా పూర్తి సహకారం కోసం కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అక్కడి నేతలతో భేటీ అయ్యారు. పరిస్థితిని వారికి వివరించి.. బలగాలకు సహరించాలని ఆయన కోరారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

బీజేపీ ఎంపీల శిక్షణా తరగతులు ప్రారంభం

ఆ మాటలు వినకుండా.. గమ్మున ఉండండి

అర్ధరాత్రి దాటితే చాలు..దెయ్యం ఏడుపులు!

సిద్ధార్థ ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు?

6 నుంచి అయోధ్య విచారణ

వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం

‘ఉగ్ర’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

కశ్మీర్‌ హై అలర్ట్‌!

చంద్రయాన్‌–2 కక్ష్య దూరం పెంపు

ఇక్కడ తలరాత మారుస్తారు!

ఏపీ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి: వైవీ సుబ్బారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం : వీడియో వైరల్‌

టార్గెట్‌ అమర్‌నాథ్‌పై స్పందించిన ముఫ్తీ

‘కాఫీ డే’ల్లో మధురస్మృతులు

ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి: వైరల్‌

జై శ్రీరాం నినాదాలపై ఐపీఎస్‌ అధికారి వ్యాఖ్యలు

డబ్బులిస్తేనే టికెట్‌ ఇచ్చారు: ఎమ్మెల్యే

రాజస్తాన్‌ నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని

ఆర్టీఐ జాతకం ‘ఇలా ఎలా’ మారింది?

అమల్లోకి వచ్చిన ‘వరద పన్ను’

‘అంతా బాగుంటే.. 38 వేల మంది ఎందుకు’

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర పంజా

అయోధ్య కేసు : బెడిసికొట్టిన మధ్యవర్తిత్వం

యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

లెస్బియన్స్‌ డ్యాన్స్‌.. హోటల్‌ సిబ్బంది దారుణం..!

ధోని కొత్త ఇన్నింగ్స్‌ షురూ!

సిద్ధార్థ మరణంపై దర్యాప్తు వేగిరం, పోలీస్‌ కమిషనర్‌ బదిలీ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ