రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం

13 Dec, 2019 04:58 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొడిగించే బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 126వ సవరణ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనకబడే ఉన్నందున, వారిలో క్రీమీలేయర్‌ను వర్తింపజేయాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామన్నారు. ఈ సవరణ ద్వారా 2030, జనవరి 25 వరకు రిజర్వేషన్లను పొడిగిస్తారు. ఈ బిల్లును 10వ తేదీన లోక్‌సభ ఆమోదించింది. చర్చ సందర్భంగా రవిశంకర్‌ ప్రసాద్‌కు, విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌కు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అనంతరం కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం, చైర్మన్‌ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు వారు సభకు తిరిగివచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆందోళన వద్దు సోదరా..

ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్‌

అట్టుడుకుతున్న అస్సాం

పౌరసత్వ బిల్లుపై నిరసన.. ముగ్గురు మృతి

పాము ఎంత పనిచేసింది!

లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: విజయ సాయిరెడ్డి

ఎయిర్‌ ఇండియాపై కేంద్రం కీలక నిర్ణయం

‘నేనైతే వెళ్లను..పొగబెడితే మాత్రం’

నిర్భయ కేసు : రివ్యూ పిటిషన్‌పై విచారణ

మహా క్యాబినెట్‌ : శివసేనకు హోం శాఖ

ప్రచారంలో దూసుకెళ్తున్న మోదీ, రాహుల్‌

అయోధ్య తీర్పుపై సుప్రీం కీలక నిర్ణయం

‘ఉన్నావ్‌’ కంటే దారుణంగా చంపుతా!

పర్యాటకులకు ‘అభిబస్‌’ వినూత్న ఆఫర్‌!

ప్రైవేటు టీవీ చానళ్లకు కేంద్రం వార్నింగ్‌

లైంగిక దాడి కేసులపై కేంద్రం సంచలన నిర్ణయం

పౌర బిల్లుపై భగ్గుమన్న ఈశాన్యం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: సుప్రీం సంచలన ఆదేశాలు

ప్రముఖ మహిళా ఎడిటర్‌ సంచలన నిర్ణయం 

అందుకే నేను రాజీనామా చేస్తున్నా!

నేటి ముఖ్యాంశాలు..

గ‘ఘన’ విజయ వీచిక

దివాలా కోడ్‌కు మరిన్ని సవరణలు

మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ

సెలెక్ట్‌ కమిటీకి ‘డేటా’ బిల్లు

ఈ ఫోన్లలో వాట్సాప్‌ బంద్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గొల్లపూడి’ ఇకలేరు

నువ్వూ నేనూ సేమ్‌ రా అనుకున్నాను

గొల్లపూడి మారుతీరావు మృతికి ప్రముఖుల స్పందన

ఏపీ దిశా చట్టం అభినందనీయం

మా ఆయన గొప్ప ప్రేమికుడు

వీర్‌.. బీర్‌ కలిశార్‌