జైహింద్‌, జై భారత్‌ అనాల్సిందే...

1 Jan, 2019 11:39 IST|Sakshi

గాంధీనగర్‌: ప్రాథమిక పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలల్లో హాజరుపలికేముందు ఎస్‌ సర్‌, ప్రజెంట్‌ సర్‌కు బదులుగా జైహింద్‌, జై భారత్‌ అనాలని నిర్ణయించింది. నూతన సంవత్సరం జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈవిధానం అమలు కానుంది. ఈమేరకు గుజరాత్ విద్యాశాఖమంత్రి భూపేంద్ర సిన్హ్ చూడాసమా ప్రకటించారు. విద్యార్థి దశనుంచే పిల్లల్లో దేశభక్తిని అలవరిచేందుకు హాజరు నిబందనల్లో మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ట్రంప్‌ నిర్ణయం ఎవరికి నష్టం?’

ఎలక్షన్‌ డ్యూటీకి వెళ్లనివ్వడం లేదని భార్యను..

తెగిన వేలే పట్టించింది

3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్‌

బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు