గర్భంలోనే పసిగట్టొచ్చు..

10 Nov, 2015 09:29 IST|Sakshi

వాషింగ్టన్: గర్భస్థ శిశువులోని జన్యువుల పరిస్థితి, బ్లడ్ గ్రూప్, లింగత్వం, డీఎన్‌ఏ వంటివి నిర్ధారించేందుకు కచ్చితమైన, తక్కువ ముప్పు ఉండే రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్‌లోని ‘ప్లైమౌత్ యూనివర్సిటీ’కి చెందిన నీల్ అవెంట్ సారథ్యంలో ఈ పద్ధతిని కనుగొన్నారు. ప్రస్తుతం చేస్తున్న పరీక్ష (ఆమ్నియోసెంటెసిస్) ద్వారా గర్భ స్రావం అయ్యే అవకాశం (ఒక్క శాతం)ఉండటంతో ఎంతో మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

దీంతో తక్కువ ఖర్చు, తక్కువ హానికరమైన పరీక్ష ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష ద్వారా తల్లి నుంచి సంక్రమించే జన్యు సంబంధ వ్యాధులను బిడ్డ పుట్టక ముందే గుర్తించవచ్చు. ఈ పరీక్ష కోసం రక్తాన్ని గర్భం దాల్చిన మొదట్లోనే తల్లి నుంచి సేకరిస్తారు. అంతే కాకుండా తల్లి నుంచి సేకరించిన రక్తం ద్వారా దాదాపు 10 ఏళ్ల వరకు పుట్టబోయే బిడ్డ బ్లడ్ గ్రూప్, జన్యువుల పై అధ్యయనం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా బిడ్డ డీఎన్‌ఏను కచ్చితంగా నిర్ధారించవచ్చు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ

ఈనాటి ముఖ్యాంశాలు

కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం..

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

ముగిసిన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు

ట‘మోత’  కేజీ రూ. 80

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ఛీటింగ్‌ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ

షీలా దీక్షిత్‌కు సోనియా, ప్రియాంక నివాళులు

కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..!

సింగిల్‌ ఫ్యాన్‌.. 128 కోట్ల కరెంట్‌ బిల్లు

యూపీలో బీజేపీ నేత కాల్చివేత

అమ్మా.. మేం నీ బిడ్డలమే.. గుర్తుపట్టావా?

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

షీలా దీక్షిత్‌ కన్నుమూత

చంద్రయాన్‌–2 ప్రయోగం రేపే

షీలా దీక్షిత్‌కు ప్రధాని మోదీ నివాళి

ఈనాటి ముఖ్యాంశాలు

షీలా దీక్షిత్‌ మృతిపై సీఎం జగన్‌ సంతాపం

‘ఆమె కాంగ్రెస్‌ పార్టీ ముద్దుల కూతురు’

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

తప్పు కోడ్‌ పంపినందుకు పైలెట్‌ సస్పెండ్‌

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

​​​​​​​ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్‌ బడ్జెట్‌

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి